హోమ్ » Tag Archives: జేఎస్‌వీ ప్రసాద్

Tag Archives: జేఎస్‌వీ ప్రసాద్

సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

జిల్లా కలెక్టర్ కెవిరమణ, ప్రభత్వ విప్ మేడా మల్లిఖార్జునరేడ్డిలతో కలిసి కోదండరామాలయాన్ని పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రసాద్.

ఒంటిమిట్ట : కోదండరాముని పెళ్లి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో …

పూర్తి వివరాలు