బాబు సీమపైన వివక్ష చూపుతున్నారు ఇలాంటి కలెక్టర్‌ను ఎప్పుడూ చూడలేదు ప్రొద్దుటూరు: నేటి సమకాలీన రాజకీయ పరిమణాలు దృష్ట్యా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని లేకపోతే రాయలసీమ జిల్లాలకు మనుగడ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రొద్దుటూరు కాంగ్రెస్ …
పూర్తి వివరాలుడిఎల్ మైదుకూరులో పోటీ చేయరా?
కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని డిఎల్ తన అనుచరులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. మీ …
పూర్తి వివరాలుఇలా చేస్తుందనుకోలేదు…
బర్తరఫ్‌పై డిఎల్ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధిష్ఠానం ఇలా చేస్తుందని అనుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని డిఎల్.రవీంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న డిఎల్ టీవీ ఛానళ్లతో టెలిఫోన్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో తనకు విధానపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విభేదాలుం డడటం సహజమన్నారు. పార్టీ శ్రేయస్సు …
పూర్తి వివరాలు