పెద్దదర్గా – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 20 May 2018 09:52:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కడపలో హీరో వెంకటేష్ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%9f%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%9f%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/#respond Fri, 14 Aug 2015 18:49:29 +0000 http://www.kadapa.info/?p=6178 కడప: తెలుగు సినిమా రంగంలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన వెంకటేశ్ శుక్రవారం నగరంలోని పెద్దదర్గా(అమీన్ పీర్ దర్గా)ను దర్శించుకున్నారు. అమీర్‌బాబుతో కలిసి వచ్చిన ఆయన దర్గాలోని గురువుల మజార్ల వద్ద పూలచాదర్ సమర్పించి గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. దర్గా ప్రతినిధి అమీన్ వెంకటేష్ కు దర్గా ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో దర్గాను దర్శించుకోవాలనుకున్నానని, ఆ కోరిక నేటికి తీరడం సంతోషదాయకమన్నారు. వెంకటేశ్‌ను చూసేందుకు మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద …

The post కడపలో హీరో వెంకటేష్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%9f%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/feed/ 0
పెద్దదర్గాను దర్శించుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/#respond Mon, 22 Jun 2015 18:39:31 +0000 http://www.kadapa.info/?p=6005 కడప: వర్థమాన కథానాయకుడు ఆదిత్య ఓం సోమవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. గురువులకు పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులను అడిగి గురువుల గొప్పదనాన్ని, దర్గా మహత్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాలా రోజుల నుంచి దర్గాను దర్శించాలనుకునే కోరిక నేటికి నెరవేరిందన్నారు.

The post పెద్దదర్గాను దర్శించుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be/feed/ 0
కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9f%e0%b0%95-%e0%b0%86%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9f%e0%b0%95-%e0%b0%86%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%b2%e0%b1%81/#respond Thu, 26 Feb 2015 05:03:46 +0000 http://www.kadapa.info/?p=5487 కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: ఆం.ప్ర.లోని ఏకైక శంకరాచార్య మఠం, శిల్పకళా వైభవంలో రెండవ హంపి అని పేరు). వైష్ణవ: దేవుని కడప …

The post కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9f%e0%b0%95-%e0%b0%86%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3%e0%b0%b2%e0%b1%81/feed/ 0
పెద్దదర్గా ఉరుసు ప్రారంభం http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be-%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%ad/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be-%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%ad/#respond Fri, 14 Mar 2014 16:47:42 +0000 http://www.kadapa.info/telugu/?p=3136 కడప: నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్‌షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు కొద్ది సేపటి క్రితం ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మలంగ్‌షాను పీరి మీద పీఠాధిపతి ఆసీనులు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కళకళలాడింది. ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రస్తుత పీఠాధిపతి రాత్రి 10 గంటలకు గంధం సమర్పించి …

The post పెద్దదర్గా ఉరుసు ప్రారంభం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%be-%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%ad/feed/ 0
కడపలో ఏఆర్ రెహ్మాన్ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa_%e0%b0%8f%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d_%e0%b0%b0%e0%b1%86%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa_%e0%b0%8f%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d_%e0%b0%b0%e0%b1%86%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d/#respond Fri, 03 Jan 2014 20:33:23 +0000 http://www.kadapa.info/telugu/?p=2820 కడప:  పెద్దదర్గాలో శుక్రవారం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ అమీన్‌పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పెద్ద ఉరుసు ఉత్సవాన్ని తలపిస్తూ భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఇందులో భాగంగా దర్గాలోని హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు …

The post కడపలో ఏఆర్ రెహ్మాన్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa_%e0%b0%8f%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d_%e0%b0%b0%e0%b1%86%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d/feed/ 0
వైభవంగా గంధోత్సవం – తరలివచ్చిన సినీ ప్రముఖులు http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/#comments Tue, 19 Apr 2011 00:48:47 +0000 http://www.kadapa.info/telugu/?p=194 కడప : ప్రాచీన ప్రాశస్త్యం గల కడప అమీన్‌పీర్‌(పెద్దదర్గా) దర్గా గంధోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. పక్కీర్ల మేళతాళ విన్యాసాల మధ్య ప్రస్తుత పీఠాధిపతి ఆరీఫుల్లా హుసేనీ గంథం తెచ్చి గురువులకు సమర్పించి ప్రత్యేక పార్థనలు చేశారు.  అంతకుముందు మలంగ్‌షాకు అనుమతిచ్చి పీరిస్థానంపై ఆసీనులను చేయించారు. ఈసందర్భంగా గురువుల దగ్గరపీఠాధిపతి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా కిక్కిరిసి పోయింది. సినీ ప్రముఖులు రెహ్మాన్‌, అబ్బాస్‌టైర్‌వాలా, ఇంతియాజ్‌అలీ తదితర సినీ ప్రముఖులు గంధోత్సవంలో …

The post వైభవంగా గంధోత్సవం – తరలివచ్చిన సినీ ప్రముఖులు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82/feed/ 5