వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజ్జంగా నిజం! సోషియల్ మీడియా దిగ్గజంగా ఖ్యాతిగాంచిన ఫేస్బుక్ వేదికగా తెదేపా, వైకాపా శ్రేణులు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. తెదేపా ఇందు కోసం ఏకంగా ఒక యువజట్టును రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వైకాపాకు సంబంధించిన రాజకీయ విభాగం ఇప్పటికే ఆ పార్టీ పేరుతొ ఒక సమూహాన్ని (గ్రూప్) …
పూర్తి వివరాలు