రాయదుర్గం – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 24 Mar 2019 18:01:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.1.1 సీమ రైతన్న (కవిత) – జగదీశ్ కెరె http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae_%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae_%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/#respond Mon, 08 Dec 2014 03:37:17 +0000 http://www.kadapa.info/?p=4915 కరువుటెండలో వాడిపోతున్న మట్టిపూలు రాలిపోతున్నాయి వెన్నెముకగా నిలవాల్సిన అన్నదాతలు నిలువ నీడలేక నేలకొరగిపోతున్నారు మేఘాల చినుకుల కోత కరువులో ఆకలిమంటల కోత నిరంతరం సీమలో రైతన్నలకు రంపపు కోత పచ్చని ఆకులా నవ్వాల్సిన రైతన్న ఎండుటాకులా ఎముకలగూడై మిగిలాడు పరిమలాలు వెదజల్లాల్సిన మట్టివాసన కుల్లినశవాల వాసనతో మలినమయ్యింది బురద నీల్లలో దుక్కిదున్నాల్సిన కాల్లకు కాలం సంకెల్లువేసి వికట్టాటహాసం చేస్తుంది మట్టిమీద సంతకం చేయాల్సిన వానచినుకు మబ్బుతునక కౌగిట్లో బంధీగామారింది ఇంటిగుమ్మానికి ధీనంగా వేలాడే ఎండిపోయిన మామిడి ఆకుల్లా …

The post సీమ రైతన్న (కవిత) – జగదీశ్ కెరె appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae_%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/feed/ 0
పచ్చొడ్లు నే దంచి…పాలెసరు బెట్టీ – జానపదగీతం http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%8a%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81_-%e0%b0%a8%e0%b1%87_%e0%b0%a6%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%8a%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81_-%e0%b0%a8%e0%b1%87_%e0%b0%a6%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/#respond Tue, 14 Oct 2014 02:46:38 +0000 http://www.kadapa.info/?p=4627 వర్గం: ఇసుర్రాయి పాట పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ మూగ్గూ నిమ్మల కింద ముగ్గురన్నల్లూ ముగ్గూరన్నల కొగడు ముద్దు తమ్మూడు పెద్దవన్న నీ పేరు పెన్నోబలేసూ నడిపెన్న నీ పేరు నందగిరిస్వామీ సిన్నన్న నీ పేరు సిరివెంకటేసూ కడగొట్టు తమ్మూడ కదిరి నరసింహా ముగ్గురన్నలతోడ నాకి సరిబాలు సరిబాలు గాదమ్మ వొడిబాలు నీకు రత్నాలు ముత్యాలు చాటాకు బోసి వొడి నించ వచ్చెనే తల్లి బూదేవి రత్నాలు నాకొల్ల ముత్యాలు …

The post పచ్చొడ్లు నే దంచి…పాలెసరు బెట్టీ – జానపదగీతం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%8a%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81_-%e0%b0%a8%e0%b1%87_%e0%b0%a6%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/feed/ 0
యితనాల కడవాకి….! – జానపదగీతం http://www.kadapa.info/%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2_%e0%b0%95%e0%b0%a1%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2_%e0%b0%95%e0%b0%a1%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b0%bf/#respond Sat, 27 Sep 2014 06:24:55 +0000 http://www.kadapa.info/?p=4491 వర్గం: ఇసుర్రాయి పదాలు యితనాల కడవాకి యీబూతి బొట్లు యిత్తబోదము రాండి ముత్తైదులారా గొర్తులేయ్యీమను గుంటకలెయ్యీ కొటార్లు తోలమను కోల్లైనగూసే గొరుదోలే రామనకు గొడుగు నీడల్లు బిల్లల మలతాడు బిగువు తాయితులు యిత్తేటి సీతమకు యిరజాజి పూలు నూగాయి సరిపెండ్లు నూటొక్కమాడా గొర్తి ఎద్దులకేమో కొమ్ము కుప్పుల్లూ పచ్చల్ల పణకట్లు పట్టు గౌసేన్ లూ అక్కిడేసే రంబాకూ అంచుచీరల్లూ నాలుబడిగల రైక నాను తీగల్లు గుంటక లచ్చుమయకు గోటంచు పంచా పులిగోరు తాయితులు బొమ్మంచు సెల్లా గుంటకెద్దులకేమొ …

The post యితనాల కడవాకి….! – జానపదగీతం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2_%e0%b0%95%e0%b0%a1%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b0%bf/feed/ 0
కడప జిల్లా శాసనాలు 1 http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-3/ http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-3/#respond Sat, 28 Jun 2014 05:00:00 +0000 http://www.kadapa.info/?p=3833 తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే …

The post కడప జిల్లా శాసనాలు 1 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-3/feed/ 0
కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర ! http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/#comments Wed, 13 Mar 2013 07:22:56 +0000 http://www.kadapa.info/telugu/?p=1804 విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన …

The post కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర ! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/feed/ 2