రైల్వేకోడూరు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 02 Mar 2019 18:41:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.4 రైల్వేకోడూరులో ముఖ్యమంత్రి పర్యటన http://www.kadapa.info/babau_kodur/ http://www.kadapa.info/babau_kodur/#respond Fri, 20 Nov 2015 18:31:00 +0000 http://www.kadapa.info/?p=6478 రైల్వేకోడూరు : వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి  చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే కోడూరు పట్టణంలోని చిట్వేల్ రోడ్డు బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. తర్వాత ఓబులవారిపల్లి మండలం బి.కమ్మపల్లి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటలకు రుణాలను మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. ఎకరాకు రూ.10వేల పరిహారం మాత్రమే ఇస్తామన్నారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.45 గంటలకు కోడూరుకు వచ్చిన ఆయన తొలుత గుంజన నదిని …

The post రైల్వేకోడూరులో ముఖ్యమంత్రి పర్యటన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/babau_kodur/feed/ 0
ఈపొద్దు రైల్వేకోడూరుకు ముఖ్యమంత్రి http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81_%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81_%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/#respond Sat, 08 Nov 2014 03:51:14 +0000 http://www.kadapa.info/?p=4720 కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాకు రావడం ఇదే ప్రథమం. అందుకు సంబంధించి బాబు తన పర్యటనలో అధికారికంగా పలు కార్యక్రమాలకు బాబు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటన సాగేదిలా…. చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి బయలుదేరి 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 12.00 గంటలకు కోడూరు సమీపంలోని ఓబనపల్లెకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యకక్రమాల్లో పాల్గొంటారు. …

The post ఈపొద్దు రైల్వేకోడూరుకు ముఖ్యమంత్రి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81_%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/feed/ 0
‘సీమకు ప్రత్యేక హోదా కల్పించాల’:రామానాయుడు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b1%87%e0%b0%95%e0%b0%b9%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b1%87%e0%b0%95%e0%b0%b9%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be/#respond Fri, 19 Sep 2014 03:09:42 +0000 http://www.kadapa.info/?p=4399 రైల్వేకోడూరు : రాయలసీమకు ప్రత్యేక హోదా కల్పించాలని, ప్రత్యేకప్యాకేజి కేటాయించాల ని, లక్షమందికి ఉపాధికల్పించే ఉక్కుపరిశ్రమ ను కడపలో నిర్మించాలని రాష్ట్ర సీసీఐ కార్యవర్గసభ్యులు రామానాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక పిఎస్‌ఆర్‌ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సెయిల్‌ ఆధ్వర్యం లో ఉక్కుపరిశ్రమను స్థాపించాలన్నారు. తెలుగుగంగకు 29టిఎంసిలు, హంద్రీనీవాకు 40 టిఎంసిలు, గాలేరు-నగిరికి 38టిఎంసిలు, వెలి గొండ ప్రాజెక్టులకు 43.5 టిఎంసిల నికరజలాలను కేటాయించాలన్నారు. తగినన్ని నిధులు మంజూరుచేసి ఆయా …

The post ‘సీమకు ప్రత్యేక హోదా కల్పించాల’:రామానాయుడు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b1%87%e0%b0%95%e0%b0%b9%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be/feed/ 0
అవి చిరుతపులి పాదాల గుర్తులే! http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b0%bf/#respond Sat, 05 Jul 2014 05:54:43 +0000 http://www.kadapa.info/?p=3921 రైల్వేకోడూరు మండల పరిధిలోని ఆర్.రాచపల్లె తోటలలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి తిరగడంతో స్థానికులు బెంబేలెత్తారు.  మూడు రోజులుగా ఈ ప్రాంతంలోని అరటితోటల్లో చిరుతపులి తిరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీటితడులు కట్టిన తర్వాత ఏదో అడవిజంతువు తిరుగుతుందని పాదాల గుర్తులు చూసి అనుకున్నామని , అయితే శుక్రవారం వేకువజామున తమ తోటలో నీరు తడి కట్టేందుకు వెళ్లానని భాస్కర్‌రాజు అనే రైతు పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తన తోటలో నిలబడి ఉన్న చిరుతపులిని చూసి భయపడి …

The post అవి చిరుతపులి పాదాల గుర్తులే! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b0%bf/feed/ 0
ప్రమాణ స్వీకారం చేసినారు…ఆయనొక్కడూ తప్ప! http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b1%81_%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b1%81_%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/#respond Fri, 20 Jun 2014 02:20:20 +0000 http://www.kadapa.info/telugu/?p=3768 జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మేడామల్లికార్జునరెడ్డి (రాజంపేట), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు)లు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణం చేయిస్తుండగా, రవీంద్రనాథ్‌రెడ్డి పేరు పిలిచే సరికి రాహుకాలం వచ్చింది. …

The post ప్రమాణ స్వీకారం చేసినారు…ఆయనొక్కడూ తప్ప! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b1%81_%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/feed/ 0
రైల్వేకోడూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81_%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81_%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/#respond Thu, 24 Apr 2014 10:08:54 +0000 http://www.kadapa.info/telugu/?p=3482 రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడి నుండి మొత్తం పదహైదు మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శనివారం సాయంత్రం వరకు రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు …

The post రైల్వేకోడూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81_%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/feed/ 0
మొదటి దశలో 80.40 శాతం పోలింగ్ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%ae%e0%b1%8a%e0%b0%a6%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a6%e0%b0%b6/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%ae%e0%b1%8a%e0%b0%a6%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a6%e0%b0%b6/#respond Sun, 06 Apr 2014 23:32:03 +0000 http://www.kadapa.info/telugu/?p=3372 స్థానిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల మొదటి దశ పోరులో జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల పరిధిలో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది.

The post మొదటి దశలో 80.40 శాతం పోలింగ్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%ae%e0%b1%8a%e0%b0%a6%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a6%e0%b0%b6/feed/ 0
దేవుని కడప http://www.kadapa.info/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa/ http://www.kadapa.info/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa/#respond Mon, 17 Mar 2014 02:13:07 +0000 http://www.kadapa.info/telugu/?p=1714 ‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. నిర్మాణ శైలి : విజయనగర ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని స్వామి వారికి భత్యం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం …

The post దేవుని కడప appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa/feed/ 0
తలకోనకు మూడురెట్లున్న గుంజన జలపాతం http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%b2%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%b2%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%82/#comments Wed, 02 Oct 2013 14:45:00 +0000 http://www.kadapa.info/telugu/?p=2713 నూరు ఏనుగు తొండాలతో కుమ్మరించినట్టు జలధార పైనుంచి భూమిలోకి దిగగోట్టినట్లు పడుతుంటుంది. అక్కడున్న ఒళ్ళు గగుర్పొడిచే గుండం, అర్ధముఖాకృతి నుంచి చిప్పిల్లే నీటి తుంపరలు పారవశ్యం కలిగిస్తున్నట్లుంది. ఓ పావురాల గుంపు పదేపదే అక్కడ చక్కర్లు కొడుతోంది. పాకుడు పట్టిన రాళ్ళ మధ్య పొడుచుకు వచ్చిన ఫెర్న్ మొక్కలు పాము పడగలల్లే...

The post తలకోనకు మూడురెట్లున్న గుంజన జలపాతం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%9c%e0%b0%b2%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%82/feed/ 1