వల్లూరు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 24 Mar 2019 18:01:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.1.1 దూరం సేను దున్న‌మాకు – జానపదగీతం http://www.kadapa.info/%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81/#respond Sun, 20 Jan 2019 18:03:37 +0000 http://www.kadapa.info/?p=8690 దూరం సేను దున్న‌మాకు దిన్నెలెక్కి సూడ‌మాకు ఊరి ముందర ఉల‌వ స‌ల్ల‌య్యో కొండాలరెడ్డి ||దూరం సేను|| అత‌డుః కొత్త ప‌ల్లె చేల‌ల్లో న కంది బాగా పండి ఉంది కంది కొయ్య‌ను వ‌స్తావేమ్మా నా చిన్నారి సుబ్బులు కంది కొయ్య‌ను వ‌స్తావేమ‌మ్మా .. ఆమెః కంది కొయ్య‌ను వ‌స్తానబ్బీ ఎడ‌మ కంటికి ఎండా త‌గిలే కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యో కొండాల రెడ్డి కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యో  ||దూరం సేను|| అత‌డుః వ‌ల్లూరు సేల‌ల్లోన వ‌రి బాగా …

The post దూరం సేను దున్న‌మాకు – జానపదగీతం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81/feed/ 0
కడప జిల్లా మండలాలు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 04 Nov 2017 12:40:05 +0000 http://www.kadapa.info/?p=7689 కడప జిల్లా లేదా వైఎస్ఆర్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం 51 మండలాలు గా విభజించారు. అవి : 1 కొండాపురం 2 మైలవరం 3 పెద్దముడియం 4 రాజుపాలెం 5 దువ్వూరు 6 మైదుకూరు 7 బ్రహ్మంగారిమఠం 8 బి.కోడూరు 9 కలసపాడు 10 పోరుమామిళ్ల 11 బద్వేలు 12 గోపవరం 13 ఖాజీపేట 14 చాపాడు 15 ప్రొద్దుటూరు 16 జమ్మలమడుగు 17 ముద్దనూరు 18 సింహాద్రిపురం 19 లింగాల 20 పులివెందల 21 …

The post కడప జిల్లా మండలాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
జిల్లాలో 48 కరువు మండలాలు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/#comments Thu, 18 Dec 2014 03:06:59 +0000 http://www.kadapa.info/?p=4988 కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, …

The post జిల్లాలో 48 కరువు మండలాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/feed/ 1
వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8/#respond Fri, 12 Sep 2014 02:14:47 +0000 http://www.kadapa.info/?p=4353 18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటకు అను వైన జూన్‌, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 …

The post వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8/feed/ 0
మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/ http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/#respond Sun, 09 Mar 2014 07:24:27 +0000 http://www.kadapa.info/telugu/?p=3093 కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే…  ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, మహిళలకు 6 అన్‌రిజర్వుడు జనరల్‌కు 15, మహిళల కు 14 మండలాలను ఖరారు చేశారు. మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలిలు..

The post మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/feed/ 0