వైఎస్ – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Mon, 31 Dec 2018 17:53:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.2 పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81/#respond Sun, 11 Nov 2018 00:48:50 +0000 http://www.kadapa.info/?p=8615 2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం ఎదుకు కోరరాదు అంటూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోతిరెడ్డిపాడు గురించి ఆ రోజు సభలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రొసీడింగ్స్ కడప.ఇన్ఫో  సందర్శకుల కోసం… తేదీ : 1 ఏప్రిల్ 2008  

The post పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81/feed/ 0
దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/#respond Sun, 08 Oct 2017 17:11:02 +0000 http://www.kadapa.info/?p=7630 డాక్టర్ వైఎస్సార్ (వైఎస్ రాజశేఖరరెడ్డి) ను నేను చూసింది కేవలం నాలుగు సార్లు. ఒంగోలుకు ఇందిరా గాంధీ వచ్చినపుడు ఆ సభలో తొలిసారి చూసాను. ఆ తరువాత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి మనుమరాలు వివాహ వేడుకలో చూసాను. మరో రెండు సందర్భాల్లో రెండు సార్లు. ప్రత్యక్షంగా మాట్లాడలేదు . దురదృష్టం ఏమిటంటే 2004 వరకు ఆయన పట్ల నాకు అసలు సదభిప్రాయమే లేదు. చంద్రబాబు గొప్ప సంస్కరణవాది అని, ఆయన చాలా మంచి పాలనాదక్షుడు అని …

The post దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/feed/ 0
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b6%e0%b1%87%e0%b0%96%e0%b0%b0%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b6%e0%b1%87%e0%b0%96%e0%b0%b0%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d/#respond Sun, 12 Feb 2017 10:43:17 +0000 http://www.kadapa.info/?p=7323 2004 లో అనుకుంటాను. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. గాంధీ భవన్లోనో, మరెక్కడో, వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్రకు సంబంధించిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైఎస్సార్ వెళ్లారు. వందలాది ఫోటోలను అమర్చారు. అన్నింటిని శ్రద్ధగా చూస్తున్నారు ఆయన. అనేక ఫోటోలలో తన వెంట ఉన్న ఒక సామాన్య వ్యక్తి పై ఆయన దృష్టి పడింది. అతడు తనతో పాటు చాలా ఫోటోలలో ఉన్నాడు. కొన్ని ఫోటోలలో తన …

The post వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%b6%e0%b1%87%e0%b0%96%e0%b0%b0%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d/feed/ 0
వైఎస్ అంతిమ క్షణాలు… http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b1%81%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b1%81%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Fri, 08 Jul 2016 01:00:39 +0000 http://www.kadapa.info/?p=6302 రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి ప్రజలకు చేరుతున్న తీరు గురించీ, వాటితో చేకూరిన లబ్ధిని గురించీ, మంచిచెడుల గురించీ మాట్లాడాలని అనుకున్నారు. అలాగే భూపంపిణీ, ఇళ్లు, ఇళ్ల స్థలాల …

The post వైఎస్ అంతిమ క్షణాలు… appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b1%81%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
ఆ మహనీయుడికిది మా నివాళి! http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/#respond Wed, 02 Sep 2015 03:11:28 +0000 http://www.kadapa.info/?p=6292 మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాల సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ వర్ధంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది …

The post ఆ మహనీయుడికిది మా నివాళి! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/feed/ 0
వైఎస్ హయాంలో కడపకు దక్కినవి http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b/#comments Sun, 19 Jul 2015 12:25:38 +0000 http://www.kadapa.info/?p=6061 వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే… విద్యారంగం: యోగివేమన విశ్వవిద్యాలయం సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల …

The post వైఎస్ హయాంలో కడపకు దక్కినవి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b/feed/ 3
సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%b2%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%b2%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8/#respond Mon, 02 Mar 2015 20:00:59 +0000 http://www.kadapa.info/?p=5528 రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు. సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. నిధులు కేటాయించాల ఈ …

The post సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%b2%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8/feed/ 0
మా రాయలసీమ ముద్దు బిడ్డడు http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d/#respond Tue, 08 Jul 2014 03:35:31 +0000 http://www.kadapa.info/?p=3961 మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాలు సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ జయంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది …

The post మా రాయలసీమ ముద్దు బిడ్డడు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d/feed/ 0
కడపపై మరోసారి ఈనాడు అక్కసు http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%81/#respond Thu, 08 May 2014 07:52:17 +0000 http://www.kadapa.info/?p=4061 ఈనాడు అక్కసు ఈనాడు – యావత్తు తెలుగు ప్రజానీకం అత్యధికంగా చదివే తెలుగు దినపత్రిక. పత్రిక యాజమాన్యం మాటల్లో చెప్పాలంటే “తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అహరహం తపించే పత్రిక ఇది”. ఇంత పేరు గొప్ప పత్రిక ఒక ప్రాంతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానాలు రాయడం గర్హనీయం. ఇవాళ సంపాదకీయం పేర కడప జిల్లా పైన చల్లిన బురద చూడండి. బహుశా కడప జిల్లా ఓటర్లు మరోసారి ఆ పత్రిక సమర్ధిస్తున్న పార్టీలను పక్కన పెట్టారని కాబోలు… …

The post కడపపై మరోసారి ఈనాడు అక్కసు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%81/feed/ 0
కడప జిల్లాపై బాబు గారి చిన్నచూపు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/#comments Sat, 29 Mar 2014 18:22:01 +0000 http://www.kadapa.info/telugu/?p=3309 చంద్రాబాబు నాయుడు – ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా – పదేళ్లు ప్రతిపక్ష నేతగా వెలిగిన వ్యక్తి. తెదేపాను కనుసైగతో శాసించగలిగిన తిరుగులేని సారధి. ఈ పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి – బహుశా ఇవన్నీ …

The post కడప జిల్లాపై బాబు గారి చిన్నచూపు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81/feed/ 1