హోమ్ » Tag Archives: శ్రీశ్రీ

Tag Archives: శ్రీశ్రీ

గజ్జల మల్లారెడ్డికి శ్రీశ్రీ రాసిన బహిరంగ లేఖ

గజ్జల మల్లారెడ్డికి శ్రీశ్రీ రాసిన లేఖ

గజ్జల మల్లా! “నీ గేయాలు చదివాను, మళ్ళీ చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను. ఈ పాతికేళ్లలో నేను కూడబెట్టుకున్న కీర్తిని నువ్వు పాతిక కన్న తక్కువ కావ్యాలతో తస్కరించావని నీ మీద కేసు పెడుతున్నాను. నువ్వు ఒట్టి మార్క్సిస్టు మిత్రుడివి గాక నిజమైన కవివే ఐతే చోరీసొత్తు యధాస్థానంలో దాఖలు చెయ్యి. నువ్వేదో …

పూర్తి వివరాలు

జవివే ఆధ్వర్యంలో 30న శ్రీశ్రీ జయంతి సభ

srisri birth anniversary

ప్రొద్దుటూరు: శ్రీశ్రీ 105వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 30న (బేస్తవారం) జనవిజ్ఞానవేదిక ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ తవ్వా సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియచేశారు. స్థానిక గీతాశ్రమంలో సాయంత్రం పూట నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. సాహిత్యాభిమానులూ, ప్రజలూ …

పూర్తి వివరాలు
error: