Tag Archives: స్థానిక ఎన్నికలు

ఏ జడ్పీటీసీ ఎవరికి?

ఓటర్ల జాబితా

జిల్లాలో  వైకాపా జడ్పీటీసీ స్థానాల్లోనూ భారీ ఆధిక్యతను చూపి జిల్లాపరిషత్ ను కైవసం చేసుకుంది. వైకాపా గెలిచిన జడ్పీటీసి స్థానాలు అట్లూరు బి.కోడూరు కాశినాయన పుల్లంపేట పెనగలూరు లక్కిరెడ్డిపల్లె రాయచోటి సంబేపల్లె లింగాల తొండూరు వేముల పులివెందుల సింహాద్రిపురం వేంపల్లె చక్రాయపేట కమలాపురం చెన్నూరు వల్లూరు జమ్మలమడుగు ముద్దనూరు ఎర్రగుంట్ల మైలవరం బి.మఠం …

పూర్తి వివరాలు

మొదటి దశలో 80.40 శాతం పోలింగ్

స్థానిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల మొదటి దశ పోరులో జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల పరిధిలో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ …

పూర్తి వివరాలు

స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఎన్నికల షెడ్యూల్ - 2019

జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల తొలి విడత సమరం ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. స్థానిక ఎన్నికలను బ్యాలెట్‌ పద్దతిలో నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు‌, MPTC గులాబి రంగు బ్యాలెట్‌ పత్రాలను వాడుతున్నారు. రాయచోటి మండలం అబ్బవరంలో …

పూర్తి వివరాలు

తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

ఎన్నికల షెడ్యూల్ - 2019

తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు …

పూర్తి వివరాలు
error: