Tag Archives: ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు

16 నుంచి ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు

కడప : జిల్లాలోని పలు మండలాల్లో ఈనెల 16 నుంచి ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మార్కారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిబిరాలకు వివిధ ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్యులు హాజరై చికిత్సలు చేస్తారన్నారు.

పూర్తి వివరాలు
error: