Tag Archives: కడప జిల్లా శాసనాలు

అరకట వేముల శాసనం

మాలెపాడు శాసనము

ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: 1.స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య 2.ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర 3.విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు 4.ఇన్నల్వురు సాక్షి …

పూర్తి వివరాలు

దానవులపాడు శాసనాలు

మాలెపాడు శాసనము

జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి… ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం గుడి నిర్మాణాన్ని తెలియచేస్తోంది… శాసన పాఠం: 1. మల్లెం కొం- 2. డు బంగారు 3. సుబయ్య శె- 4. ట్టి ప్రారంభం శే- 5. శ్న దేవాళయ 6. ము …

పూర్తి వివరాలు

ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం !

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది.మట్లి రాజుల కాలంలో కూడా ఈ ఆనవాయితీ ఉండేది. అప్పట్లో ఒంటిమిట్ట సిద్ధవటం తాలూకాలోనే పెద్దదైన గ్రామం (ఆధారం: కడప జిల్లా గెజిట్: 1914, 1875) , ఈ …

పూర్తి వివరాలు

తంగేడుపల్లి శాసనము

మాలెపాడు శాసనము

తంగేడుపల్లి బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. ఆ ఊరి పొలాలలో ఉన్న ఒక శిల్పం పైన లభ్యమైన శాసనమిది. ఒక వీరపుత్రుని గురించి ఇందులో చెక్కబడి ఉంది. ఇతరత్రా వివరాలు లేవు, అస్పష్టం. శాసన పాఠము: 1. మార? మం [దు] 2. – కొడు [కు] 3. – – మాల …

పూర్తి వివరాలు
error: