Tag Archives: కోలాటం పాట

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

శివశివ మూరితివి

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే గణపతి ప్రార్థనా గీతమిది.. వర్గం : భజన పాటలు శివశివ మూరితివి గణనాతా – నువ్వు శివునీ కుమారుడవు గణనాతా ||శివ|| బుద్ది నీదే బుద్ది నీదే గణనాతా ఈ జగతి …

పూర్తి వివరాలు

బండీరా..పొగబండీరా… జానపదగీతం

బండీరా

వర్గం: కోలాటం పాట పాడటానికి అనువైన రాగం: హనుమత్తోడి స్వరాలు (తిశ్రం) బండీరా..పొగబండీరా దొరలేక్కే రైలూబండీరా దొరసానులెక్కే బండీరా అది జాతోడెక్కే బండీరా ||బండీరా|| బండీ సూస్తే ఇనుమూరా దాని కూతెంతో నయమూరా రాణీ లెక్కేది బండీరా రాజూ లెక్కేది బండీరా ||బండీరా|| పయనమంటె రైలుబండీ బయలుదేరుతాదన్నా బుగ బుగ సేలల్లో బుగ్గటించెను …

పూర్తి వివరాలు

రాసెట్టి రామయ్యను (ఆదోని) గురించిన జానపదగీతం

Kuchipudi

వర్గం : కోలాటం  పాట బళ్ళారి జిల్లరా … బళ్ళారి జిల్లరా ఆదోని తాలూకురా రాసెట్టి వీరన్న కొడుకే రాయల వాడే రామయ్య రామా రామా కోదండరామా భై రామా రామా కోదండరామా రాసెట్టి వీరన్నకయితే ఎంతమంది కొడుకుల్లు ఒగరి పేరు రామయ్య ఒగరి పేరు సుబ్బయ్య అందరికంటే చిన్నావాడు అందగాడూ విశ్వనాధు …

పూర్తి వివరాలు
error: