Tag Archives: చంద్రబాబు

కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

నీటిమూటలేనా?

వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ధర్మ పోరాట దీక్ష    ప్రదేశం: ప్రొద్దుటూరు, కడప జిల్లా ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు : కేంద్రం ముందుకు రానందున మేమే ముందుకు వచ్చి నెలరోజుల్లో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తాం పులివెందులలో …

పూర్తి వివరాలు

చంద్రన్నకు ప్రేమతో …

చంద్రన్నకు

చంద్రన్నకు రాయలసీమ ప్రజల బహిరంగ లేఖ మేధావీ,అత్యంత ప్రతిభావంతుడూ, సంపన్నుడూ అయిన మా రాయలసీమ ముద్దుబిడ్డకు… అన్నా! చంద్రన్నా!! మీరు ఈ మధ్యకాలం లో పదే పదే “నేనూ రాయలసీమ బిడ్డనే” అని ప్రకటించుకోవాల్సివస్తున్నందుకు మీకెలా ఉందేమో గాని, మీ తోబుట్టువులయిన మాకేమో చాలా భాధగా వుంది. మీరాప్రకటనను గర్వంగా చేస్తున్నారో,లేక అపరాధబావంతో …

పూర్తి వివరాలు

పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు

పోతిరెడ్డిపాడును

కడప : ఇన్నాళ్ళూ పట్టిసీమ రాయలసీమ కోసమేనని దబాయిస్తూ అబద్దాలాడుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు నిజం చెప్పారు. పట్టిసీమ కృష్ణా డెల్టా కోసమే తీసుకొచ్చామని, తద్వారా ఎగువన కురిసే వర్షాలు, నీటి లభ్యతతో సంబంధం లేకుండా డెల్టాకు ముందుగానే నీరివ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా వచ్చి చేరిన నీటితో ప్రకాశం …

పూర్తి వివరాలు

పులివెందుల గురించి చంద్రబాబు అవాకులు చెవాకులు

పోతిరెడ్డిపాడును

పులివెందుల గురించి చంద్రబాబు మళ్ళీ నోరు పారేసుకున్నారు. తునిలో అల్లరిమూకలు జరిపిన దాడులను పులివెందులకు, కడప జిల్లాకు ఆపాదించి ముఖ్యమంత్రిగిరీ వెలగబెడుతున్న చంద్రబాబు అవాకులు చెవాకులు ఎలా పేలుతున్నారో మీరే చూడండి..  

పూర్తి వివరాలు

ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

పదోతరగతి ఫలితాల్లో

కడప జిల్లా గురించి ఎవరూ ఏమీ అడక్కపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత రెండేళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. ఆయన ఎప్పుడైనా అలసిపోయి ఊరుకుంటే ఆయన ఏరి కోరి నియమించుకున్న కలెక్టరు కె వెంకటరమణ గారు కడప జిల్లా అంటే “భయం… భయం…” అని అందరికీ నూరిపోస్తూనే ఉన్నారు (కాకతాళీయంగా పదో తరగతి …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు

పోతిరెడ్డిపాడును

జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరోక్షంగా సందేశమిచ్చారు. అలాగే కడప జిల్లాను హార్టీకల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అందుకే ఇక్కడి నుంచి ఉద్యాన రైతుల రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు …

పూర్తి వివరాలు

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ఈ-పుస్తకం

emperor of corruption

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పేర వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తకాన్ని వైకాపా డిల్లీలో పలువురు రాజకీయ నాయకులకు, కేంద్ర మంత్రులకు పంచి పెట్టింది.

పూర్తి వివరాలు

బిందు సేద్యం చేయండి: చంద్రబాబు

బిందు సేద్యం

ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్  నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి  చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు. తర్వాత రామాపురం …

పూర్తి వివరాలు

చంద్రబాబు చెప్పిందే మళ్ళీ చెప్పారు

chndrababu

కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా …

పూర్తి వివరాలు
error: