Tag Archives: జానపద గీతం

దానపరుడూ యంగళరెడ్డి …! – జానపద గీతం

Kuchipudi

వర్గం:  భిక్షకుల పాట అనువైన  రాగం : సావేరి స్వరాలు (ఏక తాళం ) ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం సూడరయా నేటికి బుడ్డా యంగలరెడ్డి ధర్మ పెబువని పాడరయా దానపరుడూ యంగళరెడ్డి ధర్మదేవత బిడ్డడయా పచ్చి కర్వులో పాసెమూ పోసేను బెమ్మదేవుడే ఆయనయా   ||ఉత్తరాది|| యెచ్చుగానూ పుణ్యాత్ముడు రెడ్దని యంగళరెడ్డిని ఎంచరయా …

పూర్తి వివరాలు

ఆ.. మాటలంటదే కోడిపిల్ల…! – జానపదగీతం

కోడిపిల్ల

కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా.. ఆ మాటలంటదే కోడిపిల్ల ఆ.. మాటలంటదే ఆ..లాగనంటదే ఆ..మైన అంటదే ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ మాటలంటదే కోడిపిల్ల!! దిబ్బమీదికొంచబోయి … బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩) అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2) …

పూర్తి వివరాలు

ఎత్తులపై గళమెత్తు – సొదుం శ్రీకాంత్

సీమపై వివక్ష

ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తులపై గళమెత్తు జిత్తులపై కలమెత్తు పిడికిల్లే విచ్చు కత్తు ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ.. ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..ఎత్తేత్తు….. రావాల్చిన రాజధాని.. రాకుండా పాయరా వచ్చాయన్న సాగునీరు మనది కాదు సోదరా నిధులు లేని గడ్డరా నిరుద్యోగ బిడ్డరా ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. నవ్యాంధ్ర ముసుగులో రాయలసీమ బుగ్గిరా వదిలావా …

పూర్తి వివరాలు

నా కొడకా మానందీరెడ్డీ…! : జానపద గీతం

Kuchipudi

మానందిరెడ్డి లేదా మహానందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతని మంచి ఎందరికో మేలు చేసింది. అది కొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతని ధీనగాధను తలుచుకుని జానపదులు ఇలా విలపిస్తున్నారు… వర్గం: భిక్షకుల పాట ఈ పాటకు అనువైన తాళం : సావేరి స్వరాలు – చావు తాళం పచ్చశత్రీ …

పూర్తి వివరాలు

బావా… నన్ను సేరుకోవా! – జానపద గీతం

Kuchipudi

ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది మెరుపులోన నా సోకంతా కరువుదీర సూదువుగాని బావా… నన్ను సేరుకోవా! బావా… నన్నందుకోవా!! | ఊరూ నిదరోయింది| మరుమల్లె తోటకాడ మల్ల నిన్ను కలుత్తనాని మాట సెప్పి మరిసీనావే.. బూటకాలు సేసినావే (2) అత్త కొడుకువనీ…అందగాడివనీ.. కొత్త వలపులను తెచ్చితి రారా బావా… నన్ను సేరుకోవా! బావా… …

పూర్తి వివరాలు

బేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం

Kuchipudi

బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                       1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ            1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి …

పూర్తి వివరాలు

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

Kuchipudi

వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు । తాటి తోపులో పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన తన నడుముకు కట్టమంటది మా వదిన ।వదినకు । చెరువులొ ఉండే కప్పల్ని చూసి బోండాలంటది మా వదిన …

పూర్తి వివరాలు
error: