Tag Archives: నూకా రాంప్రసాద్ రెడ్డి

అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు – సొదుం గోవిందరెడ్డి

sodum govindareddy

సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు కలిగిన ఊరే కాదు. సాహితీ దిగ్గజాలైన సొదుం సోదరులు జన్మించిన గ్రామం. వారి పేర్లు సాహితీలోకానికి చిరపరిచితం . వారే సొదుం గోవింద రెడ్డి , సొదుం జయరాం, సొదుం రామ …

పూర్తి వివరాలు

అతడికి నమస్కరించాలి (కవిత) – నూకా రాంప్రసాద్‌రెడ్డి

అతడికి నమస్కరించాలి

అతడి చెమట స్పర్శతో సూర్యుడు నిద్ర లేస్తాడు అతడి చేతిలో ప్రపంచం పద్మమై వికసిస్తుంది దుక్కి దున్ని నాట్లేసి కలుపుతీసి చెమట పరిమళాల్తో తడిసి ప్రపంచం ముఖంపై వసంతాల్ని కుమ్మరిస్తు నాడు అతడి శరీరం అగ్ని గోళం ఒక ప్రపంచ స్వప్నం మనకింత అన్నం పేట్టే నేల మన స్వప్నాలు మొలకెతే వడ్ల …

పూర్తి వివరాలు

‘శశిశ్రీ’కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి వ్యాసం

శశిశ్రీ

శశిశ్రీ 1995లో కడపలో ‘సాహిత్య నేత్రం’ పత్రికను మొదలుపెట్టాడు. అది మొదలెట్టే సమయానికి ఆయన జేబులో రూపాయి లేదు. పనిలోకి దిగితే అవే వస్తాయని మొదలెట్టాడు. ఇందుకు ఆయనకు సహకరించింది ఆయన మిత్రుడు డి.రామచంద్రరాజు, తన కన్నా వయసులో చిన్నవాడైన మరో మిత్రుడు నూకా రాంప్రసాద్‌రెడ్డి. పత్రిక తొలి సంచిక, మలి సంచిక …

పూర్తి వివరాలు

దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల

రాయలసీమ మహాసభ

కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది.  స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని …

పూర్తి వివరాలు
error: