Tag Archives: పాలకొండ

పర్యాటక కేంద్రంగా మామిళ్లపల్లి నగరవనం

నగరవనం

కడప : నగర శివారులోని మామిళ్లపల్లి దగ్గర ఏర్పాటు చేసిన నగరవనం సుందరంగా ముస్తాబై జిల్లావాసులకు ఆహ్లాదాన్ని పంచడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ కడప నగరానికి కూతవేటు దుపంలో మామిళ్లపల్లి వద్ద 428 హెక్టార్లలో రూ.342.78 లక్షల వ్యయంతో నగరవనాన్ని తయారు చేసింది. త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న కడప నగరవనం విశేషాలు.. …

పూర్తి వివరాలు

విశ్వవ్యాప్తంగా కడప నారాయణదాసు సంకీర్తనలు

నారాయణదాసు సంకీర్తనలు

కడప నారాయణదాసు సంకీర్తనలు తొలితెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, ప్రజాకవి వేమన , కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మం కడప ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వారికోవకే చెందిన పండరి భజన వాగ్గేయకారుడు కడప నారాయణదాసు తాజాగా వెలుగులోకి వచ్చారు. దాదాపు80- 90 ఏళ్ల కిందట తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి ఈ నేలలో నడయాడి పండరి …

పూర్తి వివరాలు

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

నాలితనా లేఁటికోయి

తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు.. ఆడరమ్మ పాడరమ్మ …

పూర్తి వివరాలు
error: