Tag Archives: రాచపల్లె

అవి చిరుతపులి పాదాల గుర్తులే!

ప్రాణుల పేర్లు

రైల్వేకోడూరు మండల పరిధిలోని ఆర్.రాచపల్లె తోటలలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి తిరగడంతో స్థానికులు బెంబేలెత్తారు.  మూడు రోజులుగా ఈ ప్రాంతంలోని అరటితోటల్లో చిరుతపులి తిరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీటితడులు కట్టిన తర్వాత ఏదో అడవిజంతువు తిరుగుతుందని పాదాల గుర్తులు చూసి అనుకున్నామని , అయితే శుక్రవారం వేకువజామున తమ తోటలో …

పూర్తి వివరాలు

మంగళవారం నుంచి మంచాలమ్మ జాతర

tirunaalla

రామాపురం మండలంలోని గంగనేరులో (రాచపల్లె గ్రామం) ఏప్రిల్ 1, 2న మంచాలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొవ్వూరువారు మంచాలమ్మను ఇలవేలుపుగా కొలుస్తారు. కొండవాండ్లపల్లె నుంచి దేవతకు నాణ్యం తీసుకొస్తారు. మంచాలమ్మ దేవతను రాచపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, కోమ్మూరువాండ్లపల్లె, గంగనేరు తదితర గ్రామాల్లో వూరేగించిన అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

పూర్తి వివరాలు
error: