Tag Archives: సురేంద్ర

19న పి రామకృష్ణ సాహితీసర్వస్వం పుస్తకావిష్కరణ

రామకృష్ణ రచనలు

తులసీకృష్ణ, తులసి, పి రామకృష్ణ పేర్లతో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించిన కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత రామకృష్ణారెడ్డి పోసా గారి రచనలను అన్నిటినీ ఏర్చీ కూర్చీ వారి కుమారుడు సురేంద్ర (ప్రఖ్యాత కార్టూనిస్టు) ఒకే పుస్తకంగా తీసుకు వస్తున్నారు. ‘పి రామకృష్ణ రచనలు’ పేర వెలువడిన రెడ్డి గారి సాహితీ సర్వస్వం ఆవిష్కరణకు …

పూర్తి వివరాలు

మాటలు లేకుండా విషయం చెప్పగల ప్రతిభావంతుడు

Surendra Recieving Award from ChattisGarh CM

ఒక పేజీలో చెప్పలేని విషయాన్ని ఒక మాటలోనే కార్టూనిస్టులు చెప్పగలరని, కానీ పొదుపరి అయిన సురేంద్ర మాటలు లేకుండా ‘కాప్షన్ లెస్’ కార్టూన్లతో ఎంతో విషయం చెప్పగల ప్రతిభావంతుడని ఛత్తీస్ ఘడ్ సి.ఎం రమణ్ సింగ్ కొనియాడారు. కార్టూన్ మాస పత్రిక ‘కార్టూన్ వాచ్’ ఆధ్వర్యంలో జూన్ 29 వ తేదీన (శనివారం) …

పూర్తి వివరాలు

సురేంద్రకు జీవిత సాఫల్య పురస్కారం

2013 సంవత్సరానికి గాను  ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారానికి కార్టూనిస్టు సురేంద్ర ఎంపికయ్యారు. ఈ నెల 29వ తేదీన  ‘కార్టూన్ ఫెస్టివల్’లో భాగంగా రాయ్ పూర్ లోజరిగే కార్యక్రమంలో సురేంద్రకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. చత్తీస్ఘడ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి బ్రుజ్మోహన్ అగర్వాల్ లు …

పూర్తి వివరాలు
error: