bypoll – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Thu, 21 Dec 2017 23:12:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.3 బారులు తీరిన ఓటర్లు – భారీ పోలింగ్ నమోదు http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%93%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80/ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%93%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80/#respond Tue, 12 Jun 2012 18:13:08 +0000 http://www.kadapa.info/telugu/?p=1287 స్వల్ప సంఘటనలు మినహా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ఏర్పాటులో తలమునకలయ్యారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ల ఉత్సాహం కొనసాగింది. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి …

The post బారులు తీరిన ఓటర్లు – భారీ పోలింగ్ నమోదు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%93%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80/feed/ 0
సొంత నియోజకవర్గాల్లో ఖంగుతిన్న డిఎల్, మైసూరా http://www.kadapa.info/%e0%b0%96%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%96%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d/#respond Sat, 14 May 2011 00:07:19 +0000 http://www.kadapa.info/telugu/?p=388 ఇంట గెలవని వారు రచ్చగెలుస్తారా అనేది సామెత. ఇక్కడ డీఎల్‌, మైసూరా మాత్రం సొంతింట్లో చీదరింపునకు గురయ్యారు. ఓటర్లు వారికి వ్యతిరేకంగా ఓట్లు వేసి తిరస్కరించారు. వారిద్దరూ తమ సొంత నియోజక వర్గాల్లో మెజారిటీ తెచ్చుకోకపోవటం అటుంచి కనీసం జగన్‌కు వచ్చిన ఓట్లకు దరిదాపుల్లో కూడా లేరు. మైదుకూరు నియోజకవర్గంలో డీఎల్‌కు 25,432 ఓట్లు వస్తే అదే నియోజక వర్గంలో జగన్‌కు 95,579 దక్కాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ కంటే 71,147 ఓట్లు ఆధిక్యం! తెదేపా అభ్యర్థి మైసూరాకు …

The post సొంత నియోజకవర్గాల్లో ఖంగుతిన్న డిఎల్, మైసూరా appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%96%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d/feed/ 0
జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ? http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%87-%e0%b0%93%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b1%87%e0%b0%95%e0%b0%be-%e0%b0%ad/ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%87-%e0%b0%93%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b1%87%e0%b0%95%e0%b0%be-%e0%b0%ad/#comments Mon, 09 May 2011 09:11:47 +0000 http://www.kadapa.info/telugu/?p=353 పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి వివేకానందరెడ్డి భార్య లోక్ సభ ఎన్నికలలో ఎవరికి ఓటు వేశారని భావిస్తున్నారు?   లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే పులివెందులలో మొదటినుంచి జగన్ కే మెజార్టీ వస్తుందని, తనకు ఒక ఓటు, జగన్ మరో ఒటు వేస్తారని వివేకానందరెడ్డి చెబుతూవచ్చారు. అదే ప్రకారం మిగిలిన జనం సంగతి ఏమోకాని వివేకానందరెడ్డి భార్య మాత్రం నిజంగానే శాసనసభ ఎన్నిక వరకు …

The post జగన్ కే ఓటు వేసిన వివేకా భార్య ? appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%87-%e0%b0%93%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b1%87%e0%b0%95%e0%b0%be-%e0%b0%ad/feed/ 1
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి? http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/#respond Sun, 08 May 2011 03:43:52 +0000 http://www.kadapa.info/telugu/?p=302 ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసి ఇవిఎంలు పలు కేంద్రాలలో పని చేయకుండా మొరాయించాయి. ఇవిఎంలకు సంబంధించి పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా చాలా కేంద్రాలలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల మధ్యమధ్యలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే 4వ నెంబరు అభ్యర్థికి పడుతోంది. కడపలోని రెండు పోలింగ్ కేంద్రాలలోని ఇవిఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి. బద్వేలులోని ఒక పోలింగ్ …

The post వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి? appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/feed/ 0