Cieling fan – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Thu, 21 Dec 2017 22:48:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ‘సీలింగ్ ఫ్యాన్’ గుర్తు http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d/#respond Thu, 21 Apr 2011 09:26:01 +0000 http://www.kadapa.info/telugu/?p=221 హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ‘సీలింగ్ ఫ్యాన్‌’ను ఎన్నికల కమిషన్ కేటాయించింది. దాంతో జగన్, వైఎస్ విజయమ్మలకు కామన్ సింబల్ లభించింది. ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించడం పట్ల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

The post వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ‘సీలింగ్ ఫ్యాన్’ గుర్తు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d/feed/ 0