హోమ్ » Tag Archives: folk song (page 2)

Tag Archives: folk song

ఆ.. మాటలంటదే కోడిపిల్ల…! – జానపదగీతం

కోడిపిల్ల

కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా.. ఆ మాటలంటదే కోడిపిల్ల ఆ.. మాటలంటదే ఆ..లాగనంటదే ఆ..మైన అంటదే ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ మాటలంటదే కోడిపిల్ల!! దిబ్బమీదికొంచబోయి … బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩) అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2) …

పూర్తి వివరాలు

నా కొడకా మానందీరెడ్డీ…! : జానపద గీతం

Kuchipudi

మానందిరెడ్డి లేదా మహానందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతని మంచి ఎందరికో మేలు చేసింది. అది కొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతని ధీనగాధను తలుచుకుని జానపదులు ఇలా విలపిస్తున్నారు… వర్గం: భిక్షకుల పాట ఈ పాటకు అనువైన తాళం : సావేరి స్వరాలు – చావు తాళం పచ్చశత్రీ …

పూర్తి వివరాలు

బావా… నన్ను సేరుకోవా! – జానపద గీతం

Kuchipudi

ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది మెరుపులోన నా సోకంతా కరువుదీర సూదువుగాని బావా… నన్ను సేరుకోవా! బావా… నన్నందుకోవా!! | ఊరూ నిదరోయింది| మరుమల్లె తోటకాడ మల్ల నిన్ను కలుత్తనాని మాట సెప్పి మరిసీనావే.. బూటకాలు సేసినావే (2) అత్త కొడుకువనీ…అందగాడివనీ.. కొత్త వలపులను తెచ్చితి రారా బావా… నన్ను సేరుకోవా! బావా… …

పూర్తి వివరాలు

సై..రా నరసింహారెడ్డి – జానపదగీతం

దొరవారి నరసింహ్వరెడ్డి

వర్గం: వీధిగాయకుల పాట పాడటానికి అనువైన రాగం: కాంభోజి స్వరాలు (ఆదితాళం) పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారు కడ్డీ.. రెడ్డీ సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారూ కడ్డీ..రెడ్డీ అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. …

పూర్తి వివరాలు
error: