హోమ్ » Tag Archives: gali trivikram

Tag Archives: gali trivikram

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా ఒకటే అనుకోవడం ఒక పద్ధతి (రాయలసీమలోనే జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాల దృష్ట్యా, అలాగే విభజనానంతర అనుభవాల దృష్ట్యా కూడా నేను దీన్ని బలంగా వ్యతిరేకిస్తాను). అభివృద్ధిలో ఎక్కువ వెనుకబడిన …

పూర్తి వివరాలు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాయలసీమలో హైకోర్టు

శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం ఇప్పుడు అనివార్యతగా మారింది. ఈ అనివార్యతను పట్టించుకోకుండా రాష్ట్రప్రభుత్వం ఒంటెద్దు పోకడకు పోతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పలుమార్లు ఆరోపించినట్లు నేరాల రేటు అధికంగా ఉన్న రాయలసీమలో కాకుండా రాష్ట్రంలోనే అత్యంత ప్రశాంతమైన అమరావతీ పట్టణంలో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంటున్నది. సహజంగా …

పూర్తి వివరాలు

చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

చిన్న క్షేత్రాలనూ

నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను …

పూర్తి వివరాలు

మంది బలంతో అమలౌతున్న ప్రజాస్వామ్యం

రోజా సస్పెన్షన్

నగరి శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్ చినికి చినికి గాలివానగా మారడం తెలిసిందే. సభలో రోజా మాట్లాడిన తీరు అభ్యంతరకరమే. తను వాడిన మాటలకు సాటి సభ్యులు నొచ్చుకున్నప్పుడు క్షమాపణ చెప్పకపోవడమూ హుందాతనం కాదు. ఆమెతోబాటు అసభ్యపదజాలం వాడినవాళ్ళందరి మీదా ఒకేరకమైన చర్య తీసుకుని ఉంటే బాగుండేది. అదలా ఉంచితే, సభ్యులను అసలు ఎన్నిరోజుల …

పూర్తి వివరాలు

“నారాయణ” లీలలు: రాజధాని కమిటీ మాయ : 1

రాజధాని కమిటీ

ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే… ‘కడప’ లెక్కను పరిగణలోకి తీసుకోని శివరామకృష్ణన్ మన దేశంలో రాష్ట్రాల విభజనగానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటుగానీ కొత్త కాదు. కానీ గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రాజధాని గురించిన ఆలోచన లేక ఆందోళన ఒక పీడించే (obsession) స్థాయికి చేరడం ఇప్పుడే చూస్తున్నాం. రాజధాని అవసరం ఒక …

పూర్తి వివరాలు

వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

eenadu

మొన్న పద్దెనిమిదో తేదీ ఈనాడులో వచ్చిన వార్తాకథనంలో రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెయ్యడానికి ఎంపిక చేసిన 11 ప్రాంతాల జాబితా ఇచ్చారు: పైడి భీమవరం – శ్రీకాకుళం జిల్లా అచ్యుతాపురం – విశాఖపట్నం జిల్లా నక్కపల్లి – విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం – విశాఖపట్నం జిల్లా కాకినాడ – తూర్పుగోదావరి జిల్లా …

పూర్తి వివరాలు

ప్రాంతాల మధ్య కాదు, ప్రాంతాలలోనే అసమానతలు

అసమానతలు

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని “వెనుకబడిన” ఏడు జిల్లాల అభివృద్ధి కోసం ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ప్రకటించింది. ఆ ఏడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. వాస్తవానికి ఆ ఏడు జిల్లాలూ అభివృద్ధి విషయంలో ఒకేలా లేవు. ఈ …

పూర్తి వివరాలు

ఆశలన్నీ ఆవిరి

ఆశలన్నీ ఆవిరి

కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, …

పూర్తి వివరాలు
error: