Tag Archives: kadapa

‘కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి’

మనమింతే

జిల్లాలోని అన్ని పార్టీల నాయకులూ ఐక్యంగా ముందుకు వస్తే సీమాంధ్రకు రాజధానిగా కడప నగరాన్ని చేయాలని ఉద్యమం చేపడతా’మని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అజయ్‌కుమార్‌వీణ స్పష్టం చేశారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లాను రాజధానిగా చేసేందుకు అన్ని వనరులున్నాయని- లేనిది చిత్తశుద్ధి మాత్రమేనన్నారు. …

పూర్తి వివరాలు

కడపజిల్లా పోలింగ్ విశేషాలు

– పులివెందులలో ఎస్వీ సతీష్ రెడ్డి వాహనం ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు – చింతకొమ్మదిన్నె మండలం చిన్నమాచుపల్లెలో కందుల శివానందరెడ్డి వాహనం ధ్వంసం చేసిన తెదేపా కార్యకర్తలు. – చెన్నూరు మండల కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొరాయించిన ఈవీఎంలు. – ఖాజీపేట మండలం నాగాసానిపల్లెలో తెదేపా రిగ్గింగ్ యత్నం. …

పూర్తి వివరాలు

కడప శాసనసభ తుదిపోరులో 15 మంది

ఓటర్ల జాబితా

కడప శాసనసభ స్థానానికి గాను మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 15 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 15 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. కడప శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు …

పూర్తి వివరాలు

కడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఎన్నికల షెడ్యూల్ - 2019

కడప శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, బసపాల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, వైకాపా, కాంగ్రెస్, భాజపా, జైసపా, సిపిఎం, సిపిఐ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం పది మంది అభ్యర్థులు …

పూర్తి వివరాలు

కడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

kadapa parliament

సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు నేటితో ముగిసింది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … వైఎస్ అవినాష్ రెడ్డి – వైకాపా రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి – తెదేపా రెడ్డెప్పగారి హేమలత – తెదేపా వీణా అజయ్ కుమార్ – కాంగ్రెస్ షేక్ మహబూబ్ బాష …

పూర్తి వివరాలు

బుగ్గవంక

బుగ్గవంక ప్రాజెక్టు

అది కడప పట్టణానికి ఒకప్పుడు ప్రాణాధారం. కడప ప్రజలకు తియ్యని నీరు అందించే అపురూపమై’నది’. పాలకొండలలోని పెద్ద అగాడి ప్రాంతంలో నీటి బుగ్గలుగా ప్రారంభమై సెలయేరుగా మారి అనేక ప్రాంతాల వారికి దోవలో నీరు ఇస్తూ, చెరువులను నింపుతూ పంటలకు ప్రాణ ధారమై విలసిల్లిన అందాలనది. 500 సంవత్సరాల పూర్వము నుంచి సుమారు …

పూర్తి వివరాలు

దేవుని కడప

దేవుని కడప రథోత్సవం

‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. నిర్మాణ శైలి : విజయనగర ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని …

పూర్తి వివరాలు

ఈ రోజు నుంచి అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ జాతర

అనంతపురం గంగమ్మ దేవళం

అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తిరుణాల్ల నేపధ్యం … అనంతపురం గ్రామానికి చెందిన …

పూర్తి వివరాలు

ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదు? – బి.వి.రాఘవులు

‘అనంతపురంతో పాటు వైఎస్సార్‌జిల్లాలో ఇనుపఖనిజం ఉంది. బ్రహ్మణి అంటారో.. కడప అంటారో… రాయలసీమ ఉక్కుఫ్యాక్టరీ అంటారో…ఏపేరైనా పెట్టుకోండి.. ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే! అవకతవకలు జరిగాయని  ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది..పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి హామీ …

పూర్తి వివరాలు
error: