kavitha – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Thu, 25 Feb 2016 11:30:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 బహుళజాతి చిలుకలు (కవిత) – తవ్వా ఓబుల్ రెడ్డి http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81%e0%b0%b3%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81%e0%b0%b3%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 28 Jul 2013 03:32:50 +0000 http://www.kadapa.info/telugu/?p=2417 వాణిజ్య ప్రకటనల యవనిక పై ఏ సూడో రైతు నాయకుడో వెండితెర వేలుపో ప్రత్యక్షమై బహుళజాతి చిలుకల్లా పలుకుతున్నారు చితికిన కొబ్బరి రైతు సాక్షిగా బోండాముల్లో హలాహలాన్ని చిమ్మి కోలాల కోలాహలం సృష్టిస్తున్నారు ఖాజీపేట గోళీసోడా, మైదుకూరి నన్నారి షర్బత్‌, అనాగరిక పానీయాలంటున్నారు పులియో గరే, కుర్‌ కురే, పిజ్జా, బర్గర్లను మహాప్రసాదాలుగా అభివర్ణిస్తున్నారు చింతకుంట సాయిబులు ఒంటెద్దు బండ్లో ఉప్పునూ వంకమర్రి వాళ్లు చెంబుల పిండినీ అమ్మొచ్చినప్పుడు వీధుల్ని అలుముకునే జీవన నాదాన్ని నిర్ధాక్షిణ్యంగా నులిమేస్తున్నారు …

The post బహుళజాతి చిలుకలు (కవిత) – తవ్వా ఓబుల్ రెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81%e0%b0%b3%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/feed/ 0