nandamuri kalyanram – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Wed, 19 Mar 2014 14:50:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కడపలో నందమూరి కల్యాణ్‌రామ్ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa_%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b1%8d%e2%80%8c%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa_%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b1%8d%e2%80%8c%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d/#respond Mon, 15 Jul 2013 12:38:46 +0000 http://www.kadapa.info/telugu/?p=2322 హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ రోజు (సోమవారం) కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దర్గాను దర్శించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, కుదరడంలేదని, ఇప్పుడు స్వామి అనుగ్రహం కలగడంతో దర్శించుకున్నానని కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. తాను నటించి, నిర్మించిన చిత్రం ‘ఓం’ ఈనెల 19న విడుదల కానుందని ఆయన తెలిపారు.

The post కడపలో నందమూరి కల్యాణ్‌రామ్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa_%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b1%8d%e2%80%8c%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d/feed/ 0