raaraa – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 25 Feb 2018 09:13:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 సారస్వత వివేచన (వ్యాస సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a4-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b1%87%e0%b0%9a%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a4-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b1%87%e0%b0%9a%e0%b0%a8/#respond Sun, 03 Dec 2017 13:36:20 +0000 http://www.kadapa.info/?p=7741 సారస్వత వివేచన ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి వ్యాసాల సంపుటి ‘సారస్వత వివేచన’. 1976 జులైలో ప్రచురితం. ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ. ఇందులో  రారా గారు రాసిన  17 వ్యాసాలున్నాయి.

The post సారస్వత వివేచన (వ్యాస సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a4-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b1%87%e0%b0%9a%e0%b0%a8/feed/ 0
అలసిన గుండెలు (కథల సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b0%bf/#respond Sun, 22 Oct 2017 17:29:57 +0000 http://www.kadapa.info/?p=7661 అలసిన గుండెలు ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి కథల సంపుటి ‘అలసిన గుండెలు’. 1960 ఆగస్టులో ప్రచురితం. ప్రచురణ: విద్యోదయ పబ్లికేషన్స్, కడప జిల్లా. ఇందులో రారా గారి 12 కథలున్నాయి.

The post అలసిన గుండెలు (కథల సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b0%bf/feed/ 0
కొల్లాయి గట్టితే నేమి? : రారా సమీక్ష http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87-%e0%b0%a8%e0%b1%87%e0%b0%ae%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87-%e0%b0%a8%e0%b1%87%e0%b0%ae%e0%b0%bf/#respond Sun, 11 Jun 2017 11:58:34 +0000 http://www.kadapa.info/?p=6314 1919-20 నాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను చిత్రించే ప్రయత్నంలో శ్రీ మహీధర రామమోహన రావు గారు రచించిన నవల “కొల్లాయి గట్టితేనేమి?”. పంజాబ్ లో రౌలట్ చట్టం అంతకుముందే అమల్లోకి వచ్చింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అప్పుడప్పుడే జరిగింది. బ్రిటీష్ వ్యతిరేకత పై వర్గాల్లోనే అయినా దావానలంలా వ్యాపిస్తున్నది; జాతీయతాభావం గ్రామసీమల్లోకీ, సామాన్య జనంలోకి ప్రవేశిస్తున్నది. దీనికి చిహ్నంగా కాంగ్రెసు మీద గాంధీ ఆధిపత్యం బలపడుతున్నది. అంతవరకూ విధ్యాధికుల సంస్థగా వుండిన కాంగ్రెస్ సామాన్య ప్రజల …

The post కొల్లాయి గట్టితే నేమి? : రారా సమీక్ష appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87-%e0%b0%a8%e0%b1%87%e0%b0%ae%e0%b0%bf/feed/ 0
ఆపదేనా? (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%aa%e0%b0%a6%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%a5/ http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%aa%e0%b0%a6%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%a5/#respond Thu, 09 Mar 2017 20:55:28 +0000 http://www.kadapa.info/?p=7351 ఆపదేనా? అనే పేరుతో రారా గా ప్రసిద్దులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన కథ. 1984 సెప్టెంబరు నాటి ‘జ్యోతి’ మాసపత్రికలో ప్రచురితం.

The post ఆపదేనా? (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%aa%e0%b0%a6%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%a5/feed/ 0
సాహిత్యం, విమర్శలపైన రారా దృక్పథం http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a6%e0%b1%83%e0%b0%95%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a5%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a6%e0%b1%83%e0%b0%95%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a5%e0%b0%82/#respond Sat, 23 Apr 2016 11:57:48 +0000 http://www.kadapa.info/?p=6902 ‘‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేధా వ్యాపారం. అయితే సాహిత్యాన్ని ముందు హృదయంతో ఆస్వాదించి, తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడౌతాడు. ఆధ్యాత్మికవాదమూ, ప్రతీకవాదమూ, అస్తిత్వవాదమూ మొదలైన వాదాలెన్నివున్నా అవి సాహిత్య విమర్శకు సమగ్రతను చేకూర్చలేవు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం’’- ఈ వాక్యాలు ఉత్తమ సాహిత్య విమర్శకుడి గురించి, ఉత్తమ సాహిత్య లక్ష్యం గురించి రారా దృక్పథం. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ యివ్వడమూ సాహిత్య …

The post సాహిత్యం, విమర్శలపైన రారా దృక్పథం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a6%e0%b1%83%e0%b0%95%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a5%e0%b0%82/feed/ 0
సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 2 http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%a4/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%a4/#respond Sat, 08 Aug 2015 15:10:16 +0000 http://www.kadapa.info/?p=6147 సాహిత్యంలో రచయితకు ఉండాల్సిన నిబద్ధత (commitment) గురించి సోదాహరణంగా వివరిస్తూ రారాగా పరిచితులైన సుప్రసిద్ధ విమర్శకులు కీ.శే. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన వ్యాసమిది. రారా గారు చాలా కాలం క్రితం రాసిన ఈ వ్యాసాన్ని రారా స్మారక సమితి సౌజన్యంతో ‘మిసిమి’ మాసపత్రిక  1992 మే నెల సంచికలో పునః ప్రచురించింది. రారా గారు రాసిన ఈ అమూల్యమైన వ్యాసం నాటి తరం సాహితీకారులకు నిబద్ధత యొక్క ఆవశ్యకతను తెలియచేసింది. ఇది నేటి తరం సాహితీకారులకు, …

The post సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 2 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%a4/feed/ 0
సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 1 http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%a4-commitment/ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%a4-commitment/#respond Fri, 07 Aug 2015 02:36:38 +0000 http://www.kadapa.info/?p=6095 సాహిత్యంలో రచయితకు ఉండాల్సిన నిబద్ధత (commitment) గురించి సోదాహరణంగా వివరిస్తూ రారాగా పరిచితులైన సుప్రసిద్ధ విమర్శకులు కీ.శే. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన వ్యాసమిది. రారా గారు చాలా కాలం క్రితం రాసిన ఈ వ్యాసాన్ని రారా స్మారక సమితి సౌజన్యంతో ‘మిసిమి’ మాసపత్రిక  1992 మే నెల సంచికలో పునః ప్రచురించింది. రారా గారు రాసిన ఈ అమూల్యమైన వ్యాసం నాటి తరం సాహితీకారులకు నిబద్ధత యొక్క ఆవశ్యకతను తెలియచేసింది. ఇది నేటి తరం సాహితీకారులకు, …

The post సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 1 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%a4-commitment/feed/ 0
ఆ రోజుల్లో రారా.. http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Wed, 24 Sep 2014 02:11:15 +0000 http://www.kadapa.info/?p=4474 ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు …

The post ఆ రోజుల్లో రారా.. appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%aa%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
హృదయమున్న విమర్శకుడు – రారా! http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be/#comments Sun, 10 Mar 2013 05:20:27 +0000 http://www.kadapa.info/telugu/?p=1751 రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక …

The post హృదయమున్న విమర్శకుడు – రారా! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%be/feed/ 1
ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) http://www.kadapa.info/%e0%b0%93%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%93%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/#respond Sat, 05 May 2012 19:32:50 +0000 http://www.kadapa.info/telugu/?p=1139 సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా …

The post ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%93%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/feed/ 0