Tag Archives: rayalaseema movement

సీమ అభివృద్దిపై వివక్షకు నిరసనగా ఆందోళనలు

అఖిల భారత విద్యార్థి సమాఖ్య - యువజన సమాఖ్యలు రూపొందించిన బ్యానర్

కడప: సీమ సమగ్రాభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్దిపైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకూ రాయలసీమ వ్యాప్తంగా సంతకాల సేకరణ, 24, 25 తేదీలలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్యల జిల్లా నాయకులు …

పూర్తి వివరాలు

విభజనోద్యమం తప్పదు

cpi roundtable

కడప: సీమహక్కులను కాలరాస్తే మరో విభజనోద్యమానికి నాందిపలుకుతాం… శ్రీశైలంలో 854 అడుగుల నీటినిల్వకై పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం సాగిస్తామంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల నాయకులు, మేధావులు, ప్రముఖులు ఉద్ఘాటించారు. స్ధానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం 107 జీవో ఉల్లంఘనపై అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం …

పూర్తి వివరాలు

హుషారెత్తిస్తున్న రాయలసీమ పాట

tappetlu

రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితి మరియు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు కలిసి రూపొందించిన పాట సీమ గళాన్ని వినిపిస్తోంది. నిన్ననే ఈ పాటకు వీడియో రూపాన్ని you tube ద్వారా విడుదల చేశారు. హుషారైన ఈ పాట కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…  

పూర్తి వివరాలు

27 నుంచి రాయలసీమ ఆత్మగౌరవయాత్ర

సీమపై వివక్ష

కడప: రాయలసీమ సమగ్రాభివృది కోసం ఈనెల 27 నుంచి ‘రాయలసీమ ఆత్మగౌరవయాత్ర’ను చేపడుతున్నట్లు రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్‌యూ) జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ తెలిపారు. ఆత్మగౌరవయాత్రకు సంబంధించిన గోడపత్రాలను ఆదివారం స్థానిక గీతాంజలి కళాశాలలో విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జయవర్థన్ మాట్లాడుతూ శతాబ్దాలుగా కరవు …

పూర్తి వివరాలు

బంద్ విజయవంతం

రాయలసీమ సిపిఐ

కడప: కడప జిల్లా పట్ల ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యింది. సీమలో ఉక్కు పరిశ్రమ, నిరకజలాల సాధనకు ప్రాణ త్యాగాలు చేయడానికైనా వెనుకాడమని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు స్పష్టం చేశారు.  విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందగా మూసి బంద్‌కు  మద్దతు …

పూర్తి వివరాలు

సీమ అభివృద్ధిని మరిచిపోయిన నాయకులు

సీమపై వివక్ష

రాయలసీమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి సీమకు నష్టం జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి అన్నారు. కడప నగరంలోని ఆర్‌జేయూపీ కార్యాలయంలో ఆదివారం రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్‌యూ) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దీక్షల …

పూర్తి వివరాలు

మౌనమెంత సేపే రాయలసీమ గడ్డ మీద (వీడియో పాట)

సీమపై వివక్ష

అరుణోదయ (ACF) వారి సహకారంతో రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితిలు కలిసి రూపొందించిన దృశ్యరూప రాయలసీమ ఉద్యమ గీతమిది. ఈ రోజు youtube ద్వారా విడుదలైన ఈ పాట ఆకట్టుకొంటోంది… మీరూ ఒకసారి వీక్షించండి!!  

పూర్తి వివరాలు

కడప గడపలో సీమ ఆకలి ‘కేక’ అదిరింది

ఉద్యమాలు నాయకుల నుంచి కాదు… ప్రజల్లో నుంచి వస్తాయి అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కొత్తతరం నాయకులతోనే రాయలసీమకు న్యాయం రాజధాని ప్రకటనతో ముఖ్యమంత్రి సీమ వాసులను కించపర్చారు “శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలతో పాటు హోం శాఖల నివేదికలు కూడా రాజధానిగా విజయవాడ అనుకూలం కాదని తేల్చి చెప్పాయి.. సోషల్ అసెస్‌మెంట్ కమిటీ …

పూర్తి వివరాలు

ఏందిర ఈ సీంబతుకు (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

chidambarareddy

చింతల చీకట్లో–రైతన్నల కన్నీళ్లు వలసల వాకిట్లో–కూలన్నల పడిగాపులు కొలువుల పిలుపుకై–చదువరులా ఎదురుచూపు ఏందిర ఈ సీంబతుకు–ఎన్నాళ్లీ దేబిరింపు //చింతల// సీమ బీడు సాకుజూపు–నీటి వాట తెస్తారు వాన రాలేదనిఏడ్చి– రాయితీలు రాబట్తరు రాజకీయ రాబందులె–పంచేసు కొంటారు పల్లె జనాల నోట –దుమ్ము కొట్టుతుంటారు //చింతల// నీరు మీరు అంటారు–కన్నీరై కారుతారు కాళ్లబేరానికొచ్చి–ఓట్లనడుక్కు తింటారు …

పూర్తి వివరాలు
error: