siddavtam fort – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Wed, 27 Apr 2016 19:20:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.2.3 శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/#comments Mon, 16 May 2011 18:52:15 +0000 http://www.kadapa.info/telugu/?p=409 వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. …

The post శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/feed/ 1