tavva – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Fri, 29 Dec 2017 10:55:33 +0500 en-US hourly 1 https://wordpress.org/?v=5.3 తవ్వా ఓబుల్‌రెడ్డిని సత్కరించిన జాతీయ పాత్రికేయ సంఘం http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/#comments Thu, 20 Nov 2014 17:20:00 +0000 http://www.kadapa.info/?p=4779 బుధవారం కడపలో జరిగిన 22వ రాష్ట్ర మహాసభలో కథకుడు, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్‌రెడ్డిని జర్నలిస్ట్స్ అషోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) ఘనంగా సత్కరించింది. సీనీయర్ పాత్రికేయులైన ఓబుల్ రెడ్డి గతంలో జాప్‌కు కడప జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసినారు. జాతీయ పాత్రికేయ సంఘం ( ఎన్.యు.జె ) అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ , జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గూడూరు రవి, …

The post తవ్వా ఓబుల్‌రెడ్డిని సత్కరించిన జాతీయ పాత్రికేయ సంఘం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82/feed/ 1
గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత) http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/#respond Tue, 02 Sep 2014 16:14:33 +0000 http://www.kadapa.info/?p=4270 ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావా? గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..! ఉండ్రాళ్ళు తినే ఓ బొజ్జ గణపయ్యా..! గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? మా గుండె చప్పుళ్ళన్నీ ఆర్తనాదాలై అధికారాన్ని అంధత్వం ఆవరించినవేళ కన్నీళ్ళే ఇంకిపోయిన ఈ సీమలో నిమజ్జనానికి మాత్రం నీళ్ళీక్కడివి? ఆప్యాయతలకూ అనురాగాలకూ కొదువలేని ఈ రాయలసీమలో ఎండిన చెరువులూ, బావులూ గుండెలు బాదుకునే జీవులూ ఎడారిలో ఎండమావులై తడారిపోయిన గొంతులతో ఆకాశం దిక్కు ఆశగా చూస్తూ ఆశ సచ్చి అంతమై పోతున్నారెందరో! గుక్కెడు నీళ్ళకు …

The post గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/feed/ 0
రాజధాని నడిమధ్యనే ఉండాల్నా? http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-3/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-3/#respond Wed, 23 Jul 2014 02:26:00 +0000 http://www.kadapa.info/?p=4065 శుక్రవారం (18.07.2014) నాటి సాక్షి దినపత్రికలో ‘రాజధానిగా బెజవాడే బెస్ట్’ అన్న పేరుతో కొండలరావు గారు రాసిన వ్యాసం (లంకె: http://www.sakshi.com/news/opinion/vijayawada-can-be-the-best-capital-city-for-andhra-pradesh-149336) చదివాను. అందులో రావుగారు ఇలా చెబుతున్నారు ‘వెనక బడిన తమ ప్రాంతం రాజధాని అయితేనైనా అభివృద్ధి అవు తుందని కొందరు అంటున్నారు. విభజనను సెంటిమెంట్ గా చూసినవారు రాజధాని ఏర్పాటునూ అలాగే చూస్తు న్నారు. ఆచరణాత్మకంగా, వాస్తవికంగా, తమతో పాటు మిగతా ప్రాంతాల వారి ప్రయోజనాలపరంగా చూడటం లేదు’  అని. రాజధానిని రాయలసీమ వాసులు …

The post రాజధాని నడిమధ్యనే ఉండాల్నా? appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-3/feed/ 0
తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక! http://www.kadapa.info/%e0%b0%a4%e0%b1%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%be%e0%b0%82-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%86%e0%b0%97/ http://www.kadapa.info/%e0%b0%a4%e0%b1%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%be%e0%b0%82-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%86%e0%b0%97/#respond Tue, 08 Jul 2014 16:45:40 +0000 http://www.kadapa.info/?p=3976 ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ మా సిన్నాయన ఒకసారి కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య పొగబండ్లతోనే పైన మోడాలు ఆడ్తాండయంట ఊరూరికీ పొగబండ్లలోనే జనాలంతా …

The post తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a4%e0%b1%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%be%e0%b0%82-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%86%e0%b0%97/feed/ 0
సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82/#respond Mon, 07 Jul 2014 00:20:44 +0000 http://www.kadapa.info/?p=3946 రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు. కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాయలసీమ కవులు, రచయితలతో సమాలోచన జరిగింది. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రసాహితీ అకాడమి అవార్డు …

The post సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82/feed/ 0
నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b5%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b5%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b0%82/#respond Sun, 01 Jul 2012 01:00:37 +0000 http://www.kadapa.info/telugu/?p=1103 విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు. ”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి. ”అబ్బెబ్బే… అదేం లేదులేబ్బా… నరాల జబ్బుతో సేతులు వణుకుతాండయ్‌” సంజాయిషీ చెప్పుకున్నాడు గంగులయ్య. ”ఖూనీలు చేయించే మనిషికి గడ్డం గీయడమంటే మాటలా!?” తన …

The post నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b5%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b0%82/feed/ 0
కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/#comments Sun, 22 Apr 2012 01:00:13 +0000 http://www.kadapa.info/telugu/?p=1090 ”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, బండ్లు కట్టించి, చక్రాలపల్లెకు దారిపట్టించినాడు వెంకటరావు. చక్రాలపల్లె సమీపిస్తున్నకొద్దీ వెంకటరావులో తల్లి ఒడిలోకి చేరుకుంటున్న ఆనందం చోటు చేసుకోసాగింది. ఎనిమిదేళ్ళ …

The post కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/feed/ 1