హోమ్ » వార్తలు » ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయ బంద్

ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయ బంద్

యోవేవి పాలకుల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం విశ్వవిద్యాలయ బంద్‌కు పిలుపునిచ్చినట్లు రాయలసీమ విద్యార్థి వేదిక కోకన్వీనరు దస్తగిరి, ప్రతినిధి నాగార్జున ఓ ప్రకటనలో తెలిపారు.

విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలు, విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు, పరీక్షల విభాగం ప్రక్షాళన, పీహెచ్‌డీ ప్రవేశాల ప్రకటన వంటి అంశాల సాధన కోసం బంద్ చేస్తున్నామన్నారు.

చదవండి :  ఆదివారం ప్రొద్దుటూరుకు బాలయ్య

ఇదీ చదవండి!

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

యోగి వేమన విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ వివక్ష

నిధుల కొరతతో నీరసిస్తున్నయోగి వేమన విశ్వవిద్యాలయం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కడప: నగరంలోని యోగి వేమన విశ్వవిద్యాలయంపై నిధుల విషయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: