జగన్‌పై వచ్చినవి రాజకీయ కక్షతో కూడిన ఆరోపణలని జగన్ తరపు న్యాయవాది మకుల్ రోహతగీ సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు సీబీఐ నివేదిక చూసి, విచారణకు ఆదేశించినా, తమకు ఆ ప్రతిని ఇవ్వలేదని ఆయన తెలిపారు. అధిష్ఠానం చెప్పిన ప్రకారమే పిటీషన్ వేసినట్టు మంత్రి శంకర్రావ్ చెప్పారని ఆయన తెలిపారు. ముకుల్ రోహతగీ తన వాదనలతో జగన్ తపురు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు టీడీపీ నేత ఎర్రన్నాయుడు తరుపున న్యాయవాదులు గంగూలీ, లలిత్‌లు వాదనలు వినిపిస్తున్నారు.
ఇదీ చదవండి!
అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం
అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది …