కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లాకు సంబంధించిన మీ అవగాహన ఎంత ? కడప జిల్లాను గురించి మీ అవగాహన సంపూర్ణమైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి బహుమతులు గెలుచుకోండి.

Please enter your email:

1. “ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ” అని కడపోళ్ళ గురించి చెప్పిన వారు :

 
 
 
 

2. కడప జిల్లాకు చెందిన పౌరహక్కుల ఉద్యమకారులు :

 
 
 
 

3. కడప జిల్లాలోని అతి పెద్ద జలాశయం (డ్యాం) :

 
 
 
 

4. కడప జిల్లాకు సాగునీరు అందేందుకు అవరోధంగా ఉన్న జీవో :

 
 
 
 

5. ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకాన్ని రాసిన రచయిత :

 
 
 
 

6. శ్రీభాగ్ ఒప్పందం దీని గురించి :

 
 
 
 

7. కడప జిల్లాలో ఉన్న అద్వైత మఠం :

 
 
 
 

8. కడప జిల్లాలోని మండలాల సంఖ్య :

 
 
 
 

9. Reserve Bank of India గవర్నర్ గా పని చేసిన కడపజిల్లా వాసి :

 
 
 
 

10. కడప జిల్లా నుండి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి :

 
 
 
 

11. తొట్ట తొలి తెలుగు శాసనం ఏది ?

 
 
 
 

12. కడప జిల్లాలో ప్రవహిస్తున్న నదులు :

 
 
 
 

13. రాచవీడు అనేది ఈ ఊరికి మరో పేరు :

 
 
 
 

14. కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి చెందిన కడప జిల్లాలోని ఒక ఊరు :

 
 
 
 

15. కడపకు విమానాలు నడుపుతున్న సంస్థ :

 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: