ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు – కడప నారాయణదాసు

కడప నారాయణదాసు సంకీర్తనలు

తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు కడప నారాయణదాసు అలియాస్ ఏ నారాయణదాసు గారు. వారు 1934లో కూర్చిన పండరి భజన సంకీర్తనల సమాహారమే ఈ పుస్తకం. పుస్తకం పేరు : ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు రచన : కడప నారాయణదాసు (ఎ నారాయణదాసు) ప్రచురణ : కె సీతారామయ్య, విఠల్ విలాస్ బుక్ డిపో, కడప సౌజన్యం: బ్రిటీష్ లైబ్రరీ, లండన్

చదవండి :  అలసిన గుండెలు (కథల సంపుటి) - రాచమల్లు రామచంద్రారెడ్డి

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: