కడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

కడప శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, బసపాల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, వైకాపా, కాంగ్రెస్, భాజపా, జైసపా, సిపిఎం, సిపిఐ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం పది మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. వీరిలో కొందరు స్వతంత్ర అభ్యర్థిగా మరియు ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు (ఉదా: సయ్యద్  మక్దూం మొహిదీన్ హసాని  కాంగ్రెస్ అభ్యర్థిగా మరియు స్వతంత్రునిగా నామినేషన్ వేశారు). నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

చదవండి :  పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ

శనివారం సాయంత్రం వరకు కడప శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …

షేక్ బెపారి అంజద్ బాష –  వైకాపా

టికె అఫ్జల్ ఖాన్ – వైకాపా

సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి –  జైసపా

వారణాశి ప్రతాప్ రెడ్డి –  జైసపా

అల్లపురెడ్డి  హరినధరెడ్డి –  భాజపా

అల్లపురెడ్డి సతీష్ రెడ్డి –  భాజపా

షేక్ ఖలీల్ బాష – తెదేపా

సుధా  దుర్గాప్రసాద్  రావు –  తెదేపా

ఉక్కాయపల్లి షేక్ అమీర్ బాబు – తెదేపా

 వెంకల భాగ్యలక్ష్మి –   పిరమిడ్ పార్టీ

అల్లాడు పాండురంగారెడ్డి –  నేకాపా

 గుజ్జల ఈశ్వరయ్య – సిపిఐ

బడిరెడ్డి నారాయణరెడ్డి – సిపిఐ

బడిరెడ్డి నారాయణరెడ్డి – సిపిఎం

కారు  ఆంజనేయులు – సిపిఎం

సయ్యద్  మక్దూం మొహిదీన్ హసాని – కాంగ్రెస్

షేక్ ఖాదర్  బాష –  కాంగ్రెస్

షేక్ మహబూబ్ పీర్ –  రాష్ట్రీయ లోక్దళ్

దండు మద్దెల  హరీన్ జొత్ కుమార్ –  అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్

షేక్ అతార్ బాష –  జనతా పార్టీ

ఎస్  మునెయ్య –  వైఎస్సార్ ప్రజా పార్టీ

 పి రామకృష్ణయ్య – భారతీయ వైకాపా

మహబూబ్ బాష – ఆంద్ర రాష్ట్ర ప్రజా సమితి

దారా ప్రమీలారాణి – ఆప్

పచ్చిపాల సుదర్శన్ రెడ్డి – సమతా పార్టీ

గంపా తిరుపతి –  లోక్ సత్తా

పులి సునీల్ కుమార్ – బసపా

షేక్  హుస్సేన్ పీరా – బసపా

తప్పెట ఓబులేసు – బసపా

అవ్వారు మల్లిఖార్జున –  స్వతంత్ర అభ్యర్థి

నాగిరెడ్డి  మహేశ్వరరెడ్డి –  స్వతంత్ర అభ్యర్థి

పఠాన్ రసూల్ ఖాన్ – స్వతంత్ర అభ్యర్థి

వర్రా  రాజగోపాల్ రెడ్డి –  స్వతంత్ర అభ్యర్థి

షేక్ ఖాదర్  బాష – స్వతంత్ర అభ్యర్థి*

షేక్ వలీఉల్లా –  స్వతంత్ర అభ్యర్థి

సయ్యద్  మక్దూం మొహిదీన్ హసాని – స్వతంత్ర అభ్యర్థి*

నాగిరెడ్డి మహేశ్వరరెడ్డి –  స్వతంత్ర అభ్యర్థి

దూరం  దస్తగిరి –  స్వతంత్ర అభ్యర్థి

వీరబత్తిని  శంకరయ్య –  స్వతంత్ర అభ్యర్థి

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: