గండికొటలొ ఉదయభాను హల్‌చల్‌

జమ్మలమడుగు : ప్రముఖ టివి యాంకర్‌ ఉదయభాను, ఫైట్‌ మాస్టర్స్‌ రామలక్ష్మణ్‌లు అదివారం మండల పరిదిలొని గండికొట పరిసర ప్రాంతాల్లొ హల్‌చల్‌ చేశారు. మా టివి నిర్మాణ సారధ్యంలొ స్టైల్‌ సురేష్‌ దర్శకత్వ పర్యవేక్షణలొ ధండర్‌ స్టార్‌ రియాలీటి షొ కు సంభందించిన ఎపొసిడ్‌ చిత్రీకరణ చేశారు.

ఈ సందర్బంగా స్దానిక గండికొట ప్రాంతంలొని అత్యంత రమణీయమైన లొయ ప్రాంతంలొ రియాలిటి షొ కు సంభందించిన కొండను త్రాడుతొ పట్టుకొని పైకి వెళ్ళే వాటికి సంభందించి చిత్రీకరించారు.

చదవండి :  రాయలసీమకు ఏం చేసింది?

ఈ పొటీలొ సుమారు ఆరుగురు పొటీ దారులు పాల్గొన్నారు. వీరిలొ సుమారు ఐదుగురు కొండపైకి ఎక్కడంలొ తమ గమ్యస్దానం చేరుకున్నారు. ఈ చిత్రీకరణ సమయంలొ ఫైట్‌ మాస్టర్‌ రామ్‌లక్ష్మణ్‌ లు పొటీదారులకు పూర్తిస్దాయిలొ సూచనలిస్తూ ఎంతగానొ ప్రొత్సహించారు.

ఈ ఎపిసొడ్‌ చిత్రీకరణలొ సుమారు వందమందికి పైగా మాటివి కి సంభందించిన యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది

గండికోట: గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది. కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా ఎటువంటి దాడులూ చేయకుండా …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: