జమ్మలమడుగు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జైసపా,రాజ్యాదికార పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

శనివారం సాయంత్రం వరకు జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …

చదవండి :  బాబు పాలనలో ప్రజలకు ఇక్కట్లు
1 రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డి – తెదేపా
2 ఇందిర పొన్నపురెడ్డి – తెదేపా
3 ఆదినారాయణరెడ్డి చదిపిరాళ్ల – వైకాపా
4 సుబ్బరామిరెడ్డి చదిపిరాళ్ల   – వైకాపా
5 రామకృష్ణారెడ్డి లక్కిరెడ్డి – జైసపా
6 రామతులశమ్మ లక్కిరెడ్డి – జైసపా
7 బ్రహ్మానందరెడ్డి పాముల – కాంగ్రెస్
8 ఆదినారాయణరెడ్డి గజ్జెల – రాజ్యాధికార పార్టీ
9 రమణారెడ్డి జంబాపురం – రాజ్యాధికార పార్టీ
10 శ్రీనివాసులు తుమ్ములూరు – బసపా
11 జాని ముల్లా –  ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్
12 నారాయణరెడ్డి కందుల – పిరమిడ్ పార్టీ
13 రమేష్ కుందవరం – ఆరేల్డీ
14 చిన్న సంజీవరెడ్డి బాపతి – జెడియు
15 హైమావతి నరహరి – ఆర్జేడీ
16 విజయ శేఖర్ జకట – వైఎస్సార్  ప్రజా పార్టీ
17 శివనాధరెడ్డి చదిపిరాళ్ల –  నేకాపా
18 షేక్ సమీరా – ఆమ్ ఆద్మీ
19 సూర్యపెద్దిరాజు యంపలాకు – స్వతంత్ర అభ్యర్థి
20 మోహన్ రెడ్డి నారపురెడ్డి – స్వతంత్ర అభ్యర్థి
21 నారాయణరెడ్డి పాముగారి – స్వతంత్ర అభ్యర్థి
22 మునిసుబ్బారెడ్డి ఉండేల –  స్వతంత్ర అభ్యర్థి
23 సిన్గారయ్య మంగదొడ్డి – స్వతంత్ర అభ్యర్థి
24 రామసుబ్బారెడ్డి  పరమయ్యగారి – స్వతంత్ర అభ్యర్థి
25 సుబ్బ కొండారెడ్డి ధనిరెడ్డి –  స్వతంత్ర అభ్యర్థి
26 మురళీధర్ రెడ్డి ఒంటికొమ్ము – స్వతంత్ర అభ్యర్థి

ఇదీ చదవండి!

ఎంసెట్ 2016

ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

కడప : శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: