తిరువీధుల మెరసీ దేవదేవుడు – అన్నమాచార్య సంకీర్తన

తిరువీధుల మెరసీ దేవదేవుడు

గరిమల మించిన సింగారములతోడను
…..
తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు

 సిరుల రెండవనాడు శేషుని మీద

మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద

పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను
……..


గ్రక్కుననైదవనాడు గరుడునిమీద

యెక్కెనునారవనాడు యేనుగుమీద

చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను

యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు
…….
కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు

పెనచి పదోనాడు పెండ్లిపీట

యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో

వనితల నడుమను వాయనాలమీదను….

చదవండి :  అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు

ఇదీ చదవండి!

అన్నమయ్య

అన్నమయ్య 512వ వర్థంతి ఉత్సవాలు మొదలైనాయి

తాళ్లపాక: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడూ అయిన తాళ్ళపాక అన్నమాచార్యుల 512వ వర్థంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలి తాళ్లపాకలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: