tirunaalla

మంగళవారం నుంచి మంచాలమ్మ జాతర

రామాపురం మండలంలోని గంగనేరులో (రాచపల్లె గ్రామం) ఏప్రిల్ 1, 2న మంచాలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొవ్వూరువారు మంచాలమ్మను ఇలవేలుపుగా కొలుస్తారు. కొండవాండ్లపల్లె నుంచి దేవతకు నాణ్యం తీసుకొస్తారు.

మంచాలమ్మ దేవతను రాచపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, కోమ్మూరువాండ్లపల్లె, గంగనేరు తదితర గ్రామాల్లో వూరేగించిన అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

చదవండి :  అవి చిరుతపులి పాదాల గుర్తులే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: