హోమ్ » ఎన్నికలు » కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా నుండి సిటింగ్ ఎంపీలుగా ఉన్న ఇద్దరికీ మల్లా పొటీ చెసే అవకాశం దక్కింది.

1. కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి
2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

 

చదవండి :  అంతర్జాతీయ ప్రమాణాలతో ఈతకొలను: మేయర్

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: