జిల్లాలోఅనధికారికంగా నిషేదాజ్క్షలు

కడప: జిల్లాలో  పలు చోట్ల అనధికారికంగా నిషేదాజ్క్షలను జారీ చేశారు. ఈ సాయంత్రం నుండి మైదుకూరు, బద్వేలు, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సహా జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసుల మోహరించారు. కడప తిరుపతి మార్గంలో బస్సు సర్వీసులను కొద్ది సేపటి క్రితం నిలిపివేసినట్లు వార్తలు వెలుడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో విద్యుత్తూ సరఫరాను ఆపివేశారు.

చదవండి :  రేపటి నుండి జమ్మలమడుగు ఉరుసు

ఇదీ చదవండి!

ఎంసెట్ 2016

ఎంసెట్‌ రాసే అభ్యర్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

కడప: ఎంసెట్‌-2016 పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ రీజనల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: