avsreddy
స్వర్గీయ ఆకేపాటి విజయసాగర్ రెడ్డి గారు

కీ.శే. ఏవీఎస్ రెడ్డి ఐఏఎస్

పూర్తి పేరు : ఆకేపాటి విజయసాగర్ రెడ్డి

పుట్టిన తేదీ : 27 -12 – 1945

మరణించిన తేదీ: 4 – 06 – 2012

తల్లిదండ్రులు: ఆకేపాటి సుబ్బరామిరెడ్డి,   ఆకేపాటి రాజమ్మల మొదటి కుమారుడు (ఎనిమిది మందిలో)

భార్య : ఆకేపాటి ఇందిర

విద్యార్హత : బి.ఏ పట్టభద్రులు (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం)

స్వస్థలం : పాటూరు, నందలూరు మండలం (కడప జిల్లా)

వృత్తి : సైనికాధికారి(భారత సైన్యం) మరియు ఐఏఎస్ అధికారి (1968 బ్యాచ్) (రిటైర్డ్)

చదవండి :  ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి

కేడర్ : ఆంధ్రప్రదేశ్

ఐఏఎస్ అధికారిగా నిర్వహించిన హోదాలు :

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ (డిసెంబర్ 2004 – డిసెంబర్ 2009)

కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, గిరిజన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం  (సెప్టెంబర్ 2003 – డిసెంబర్ 2004)

డైరెక్టర్ జనరల్, ఎన్ఐఆర్ డి  (National Institute of Rural Development) (డిసెంబర్2001 –

సెప్టెంబర్ 2003)

ప్రిన్సిపల్ సెక్రటరీ – రెవిన్యూ, దేవదాయ శాఖ,  ఆం.ప్ర ప్రభుత్వం (2000-01)

డైరెక్టర్ జనరల్,  సిఐఆర్ డిఏపి (Centre on Integrated Rural Development of Asia and the Pacific), బంగ్లాదేశ్ (1996-2000)

చదవండి :  పదిమంది నాయకులకంటె పది అడుగుల ఎత్తున ...

ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ది మరియు  విపత్తు నిర్వహణా శాఖ (1993-1996), Govt. of Andhra Pradesh, India

డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎన్ఐఆర్ డి  (National Institute of Rural Development) హైదరాబాద్ (1989 – 93)

జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా

జిల్లా కలెక్టర్, అనంతపురం

భారత సైన్యంలో నిర్వహించిన హోదాలు :

సెకండ్ లెఫ్టినెంట్, కెప్టెన్ మరియు మేజర్ (1971 వరకు)

ఇదీ చదవండి!

ఆశలన్నీ ఆవిరి

ఆశలన్నీ ఆవిరి

కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు …

ఒక వ్యాఖ్య

  1. మహానుభావుడు…రికమండేషన్స్ వుంటే తప్ప వుద్యోగాలు రాని పరిస్తితుల్ని మార్చి
    మెరిట్ కి విలువ ఇచ్చిన మేధావి.1978 చివర్లో నాకు జాబ్ ఈ దేవుడి వల్లే వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: