కోరవాని పల్లెలో గొర్రెల కాపరుల వింత ఆచారం

గ్రామాల్లో అనేక తరాలుగా వివిధ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారని చెప్పడానికి కోరవానిపల్లె  గొర్రెల కాపరులు నిదర్శనంగా నిలిచారు. తొండూరు మండలం లోని కోరవాని పల్లెలో ఆదివారం (2/9/2011) ముద్దల పండుగను  ఘనంగా నిర్వహించారు.  ఆదివారం అర్ధరాత్రి గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరులు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా జొన్న ముద్దలు చేసి జంతు బలులు ఇచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలోని వేలాది గొర్రెలను రంగుల ముగ్గులపై నడిపించారు. ముగ్గుల పై గొర్రెలను నడిపిస్తే గొర్రెలకు వ్యాధులు రాకుండా ఉంటాయని గొర్రెల కాపరుల నమ్మకం!

చదవండి :  కడప నగరంలో తితిదే ఈ-సేవ కౌంటర్

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

2 వ్యాఖ్యలు

  1. sheep protect act ont aplicabulin this insident ?

  2. please don’t menssion gorrela kaparulu , please mention mension yadavas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: