నైజీరియాలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా కడప వాసి

నాగ‌భూష‌ణరెడ్డి స్వస్థలం ప్రొద్దుటూరు

కడప: ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ అధికారి బి.నాగ‌భూష‌ణ రెడ్డి(B.N.రెడ్డి)  నైజీరియా దేశంలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. నాగ‌భూష‌ణరెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామ‌సుబ్బారెడ్డి. నాగ‌భూష‌ణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి.

ప్ర‌స్తుతం నాగ‌భూష‌ణ రెడ్డి జెనీవాలోని “ప‌ర్మినెంట్ మిష‌న్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వ‌త ప్ర‌తినిధిగా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే నాగ‌భూష‌ణరెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

నైజీరియా హైకమిషనర్‌గా నియమితులైన నాగభూషణరెడ్డి గారికి కడప జిల్లా ప్రజల తరపున శుభాకాంక్షలు!

కడప: ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ అధికారి బి. నాగ‌భూష‌ణ రెడ్డి (B.N.రెడ్డి) నైజీరియా దేశంలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. నాగ‌భూష‌ణ రెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామ‌సుబ్బారెడ్డి. నాగ‌భూష‌ణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి.

చదవండి :  ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

ప్ర‌స్తుతం నాగ‌భూష‌ణ రెడ్డి జెనీవాలోని “ప‌ర్మినెంట్ మిష‌న్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వ‌త ప్ర‌తినిధిగా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే నాగ‌భూష‌ణ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

కడప: ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ అధికారి బి. నాగ‌భూష‌ణ రెడ్డి (B.N.రెడ్డి)  నైజీరియా దేశంలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. నాగ‌భూష‌ణ రెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామ‌సుబ్బారెడ్డి. నాగ‌భూష‌ణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి.

చదవండి :  ఈపొద్దు సందకాడ ప్రొద్దుటూరులో దివ్య సత్సంగ్‌

ప్ర‌స్తుతం నాగ‌భూష‌ణ రెడ్డి జెనీవాలోని “ప‌ర్మినెంట్ మిష‌న్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వ‌త ప్ర‌తినిధిగా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే నాగ‌భూష‌ణ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

కడప: ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ అధికారి బి. నాగ‌భూష‌ణ రెడ్డి (B.N.రెడ్డి) నైజీరియా దేశంలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. నాగ‌భూష‌ణ రెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామ‌సుబ్బారెడ్డి. నాగ‌భూష‌ణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి.

చదవండి :  అంతర్జాతీయ ప్రమాణాలతో ఈతకొలను: మేయర్

ప్ర‌స్తుతం నాగ‌భూష‌ణ రెడ్డి జెనీవాలోని “ప‌ర్మినెంట్ మిష‌న్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వ‌త ప్ర‌తినిధిగా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే నాగ‌భూష‌ణ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

ఇదీ చదవండి!

jvv

ప్రయోగాత్మక శిక్షణ తోనే అవగాహన – జెవివి

ప్రొద్దుటూరు: విద్యార్థులకు సైన్సు ను ప్రయోగాత్మకంగానే శిక్షణ ఇచ్చినప్పుడే మంచి అవగాహన కలుగుతుందని జనవిజ్ఞాన వేదిక చెకుముకి కన్వీనర్ జి,టి.ఈశ్వరయ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: