'%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B1%82%E0%B0%B0%E0%B1%81'కు శోధన ఫలితాలు

గాంధీజీ ప్రొద్దుటూరుకు వచ్చారు

When: Tuesday, May 17, 2016 – Wednesday, May 18, 2016 all-day

1929 మే 17న  కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు గాంధీజీ  ప్రొద్దుటూరు చేరినారు. అనంతరం శెట్టిపల్లి కొండారెడ్డి గారి భవనానికి మహాత్ముడు కారులో వెళ్లారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని సుమారు అరగంట పాటు నూలు వడికారు. …

పూర్తి వివరాలు

గాంధీజీ కడప జిల్లా పర్యటన (1929)

గాంధీజీ కడప జిల్లా

1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి …

పూర్తి వివరాలు
error: