'మైదుకూరు'కు శోధన ఫలితాలు

మైదుకూరు సదానందమఠం

సదానందమఠం

మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్‌ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది. మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, …

పూర్తి వివరాలు

మైదుకూరు దాడి కేసులో 35మంది విచారణకు అనుమతి

నేర గణాంకాలు 1992

ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 35మందిని ఐపిసిలోని 147,148,448,427,324,379,307,153-A, 143 రెడ్ విత్ 149  సెక్షన్లతో పాటుగా మారణాయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టాల కింద విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ …

పూర్తి వివరాలు

మైదుకూరులో ఎవరికెన్ని ఓట్లు?

మైదుకూరులో పార్టీలు సాధించిన ఓట్ల శాతం

మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ఈ పోరులో వైకపా తరపున బరిలోకి దిగిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి తన సమీప ప్రత్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలుపొందారు. …

పూర్తి వివరాలు

మైదుకూరు శాసనసభ బరిలో 12 మంది

ఓటర్ల జాబితా

మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 12 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. మైదుకూరు శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల …

పూర్తి వివరాలు

మైదుకూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

mydukur map

మైదుకూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ముగ్గురు, వైకాపా తరపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 8 మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. …

పూర్తి వివరాలు

మైదుకూరు, ఎర్రగుంట్లలలో అభ్యర్థులు దొరకలేదు

Congress

శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పరిస్థితి కడప జిల్లాలో దయనీయంగా మారింది. ఈనెల 30న జరిగే పురపాలక పోరులో ఆ పార్టీ తరపున నామినేషన్ వేసే నాధుడే కరవయ్యారు. జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య రెండంకెలకు మించలేదు. ముఖ్యంగా మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాల్టీల్లో …

పూర్తి వివరాలు

డిఎల్ మైదుకూరులో పోటీ చేయరా?

dl

కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని డిఎల్ తన అనుచరులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. మీ …

పూర్తి వివరాలు

మైదుకూరులో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం!

కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య …

పూర్తి వివరాలు

ముత్తులూరుపాడు

ముత్తులూరుపాడు రాముని దేవళం

ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా …

పూర్తి వివరాలు
error: