'మైలవరం'కు శోధన ఫలితాలు

మైలవరంలో ‘మర్యాద రామన్న’ చిత్రీకరణ

కడప: దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, హీరో సునీల్‌ కలయికలో తెలుగులో నిర్మితమై విజయం సాధించిన ‘ ‘ సినిమాను కన్నడలోకి రిమేక్‌ చేస్తున్నారు. దర్శకుడు పత్తి వి.ఎస్‌.గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో సోమవారం మైలవరం జలాశయంలో నటీనటులపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఫైట్‌ మాస్టర్‌ థ్రిల్లర్‌మంజు, హీరో కోమల్‌, హీరోయిన్‌ నిషా, ప్రముఖ విలన్‌ వేషధారి …

పూర్తి వివరాలు

ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి

When: Friday, August 3, 2018 all-day

1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి. ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 …

పూర్తి వివరాలు

కడప జిల్లా మండలాలు

మండలాలు

కడప జిల్లా లేదా వైఎస్ఆర్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం 51 మండలాలు గా విభజించారు. అవి : 1 కొండాపురం 2 మైలవరం 3 పెద్దముడియం 4 రాజుపాలెం 5 దువ్వూరు 6 మైదుకూరు 7 బ్రహ్మంగారిమఠం 8 బి.కోడూరు 9 కలసపాడు 10 పోరుమామిళ్ల 11 బద్వేలు 12 గోపవరం …

పూర్తి వివరాలు

చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

చిన్న క్షేత్రాలనూ

నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను …

పూర్తి వివరాలు

మనకు జరగబోయే మరో మోసాన్ని ప్రతిఘటిద్దాం

suresh

కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వస్తే ఇక్కడి జీవితాలకు కొంతైనా ఒక ఆదరువు, భరోసా లభించినట్లే. తరతరాలుగా దగాపడ్డ రాయలసీమ ఎన్నో కరువు, కాటకాలను చూసింది. రాయలసీమలో క్రిష్ణదేవరాయుల కాలంలో వజ్రాలను, వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారని విన్నాం. కానీ యిప్పుడు నీరులేక – పంటలు ఎండిపోయి కరువులతో జీవిస్తున్న రైతులు ఒకవైపు…చదివిన …

పూర్తి వివరాలు

బ్రాహ్మణి సూపర్ అంటున్న ‘ఈనాడు’

బ్రాహ్మణి ఉక్కు

ఒకప్పుడు ‘బ్రాహ్మణి’ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేఖంగా పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించిన ‘ఈనాడు’ దినపత్రిక ఇప్పుడు అదే కర్మాగారాన్ని ఆహా…ఓహో అని కీర్తిస్తోంది. ఇవాల్టి కడప జిల్లా టాబ్లాయిడ్ లో ఈనాడు దినపత్రిక ఇలా రాసింది… ‘జిల్లాలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి: ఉక్కు పరిశ్రమ కోసం జమ్మలమడుగు- ముద్దనూరు మధ్యలో సుమారు 11వేల ఎకరాల …

పూర్తి వివరాలు

గండికోట ఉత్సవాలు

చెల్లునా నీ కీపనులు

When: Saturday, September 26, 2015 – Sunday, September 27, 2015 all-day

కడప: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ గండికోట ఉత్సవాలను సెప్టెంబర్ 26న నిర్వహించాలని కలెక్టర్ వెంకటరమణ ఆదేశించారు. బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న గండికోట ఉత్సవాలు, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదిక, రిసెప్షన్, …

పూర్తి వివరాలు

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప …

పూర్తి వివరాలు

చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు

శెట్టిగుంట

కడప జిల్లాలో వివిధ రకాలయిన చెట్ల పేర్లను సూచించే 131 ఊర్లు ఉన్నాయి. ఈ 131 ఊర్లూ 57 రకాల చెట్టూ చేమల పేర్లు కలిగి ఉండడం ఆసక్తికరమైన విశేషం.  అత్తి: అత్తిరాల అనుము: హనుమనగుత్తి ఇప్ప: ఇప్పట్ల, ఇప్పపెంట లేదా ఇప్పెంట ఈదు: ఈదులపల్లె, ఈదుళ్ళపల్లె ఊడవ: ఊడవగండ్ల ఏపె: ఏప్పిరాల, …

పూర్తి వివరాలు
error: