ఆచార వ్యవహారాలు

మాచుపల్లె శ్రీ రేణుకా యల్లమాంబ వార్షిక తిరుణాల మహోత్సవాలు

సిద్దవటం మండలం మాచుపల్లె గ్రామంలో పవిత్ర పెన్నానది ఒడ్డున  వెలసిన శ్రీ శ్రీ జగజ్జనని రేణుకా యల్లమాంబ వార్షిక  తిరుణాల మహోత్సవాలు వైశాఖ మాసం బహుళ పాడ్యమి నాడు ( మే 5వ తేది ) ధ్వజారోహాణ, అంకురార్పణ కార్యక్రమమలతో సొమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ మాసం బహుళ తదియ రోజున ( మే 6 …

పూర్తి వివరాలు

16 వ తేదీ నుండి 18 వరకు దొమ్మర నంద్యాలలో జ్యోతి ఉత్సవాలు

మైలవరం: కోరిన వారికి కొంగు బంగారంగా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతి మహోత్సవాలు ఈ నెల 16 వ తేదీ ఆదివారం నుండి 18 వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 16 వ తేదీ బిందుసేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, …

పూర్తి వివరాలు

కోరవాని పల్లెలో గొర్రెల కాపరుల వింత ఆచారం

గ్రామాల్లో అనేక తరాలుగా వివిధ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారని చెప్పడానికి కోరవానిపల్లె  గొర్రెల కాపరులు నిదర్శనంగా నిలిచారు. తొండూరు మండలం లోని కోరవాని పల్లెలో ఆదివారం (2/9/2011) ముద్దల పండుగను  ఘనంగా నిర్వహించారు.  ఆదివారం అర్ధరాత్రి గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరులు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా జొన్న ముద్దలు

పూర్తి వివరాలు

కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం

మతసామరస్యం

కడప పెద్ద దర్గాను సందర్శించినాక ప్రశాంతత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవి శంకర్ గురూజీ కడప: కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ కొనియాడారు. రవిశంకర్ గురువారం కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. …

పూర్తి వివరాలు
error: