ఎన్నికలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 17 Mar 2019 12:58:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019 http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b0%ad/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b0%ad/#respond Sun, 17 Mar 2019 12:58:39 +0000 http://www.kadapa.info/?p=8716 కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా నుండి సిటింగ్ ఎంపీలుగా ఉన్న ఇద్దరికీ మల్లా పొటీ చెసే అవకాశం దక్కింది. 1. కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి 2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి  

The post కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b0%ad/feed/ 0
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్ – 2019 http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b7%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-2019/ http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b7%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-2019/#respond Sun, 10 Mar 2019 17:07:32 +0000 http://www.kadapa.info/?p=8714 ఓట్ల సందడి మొదులైంది లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశే్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలతో పాటు శాసనసభకు కూడా ఒకే రోజు ఎన్నికల షెడ్యూలు ఈసీ ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ : 18 మార్చి నామినేషన్ల స్వీకరణ …

The post ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్ – 2019 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2-%e0%b0%b7%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-2019/feed/ 0
కడప జిల్లా ఓటర్ల జాబితా http://www.kadapa.info/%e0%b0%93%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%93%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be/#respond Sun, 12 Aug 2018 12:16:26 +0000 http://www.kadapa.info/?p=8488 పోలింగ్ స్టేషన్ల వారీ కడప జిల్లా ఓటర్ల జాబితా...

The post కడప జిల్లా ఓటర్ల జాబితా appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%93%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be/feed/ 0
ప్రొద్దుటూరు శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు 2014 http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8a%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%9f%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8a%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%9f%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad/#respond Wed, 21 May 2014 16:30:06 +0000 http://www.kadapa.info/telugu/?p=3685 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి వైకాపా తరపున పోటీ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను తుదిపోరులో తలపడిన 13 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు … రాచమల్లు  శివప్రసాద్ …

The post ప్రొద్దుటూరు శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు 2014 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8a%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81%e0%b0%9f%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad/feed/ 0