పల్లెలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Wed, 21 Nov 2018 08:13:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.4 ఉరుటూరు గ్రామ చరిత్ర http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%9f%e0%b1%82%e0%b0%b0%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%9f%e0%b1%82%e0%b0%b0%e0%b1%81/#respond Wed, 21 Nov 2018 01:29:22 +0000 http://www.kadapa.info/?p=8637 ఉరుటూరు గ్రామం కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలంలో ఎర్రగుంట్ల -వేంపల్లి మార్గానికి పడమర ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది. పూర్వం ఈతచేట్లు, తాటిచెట్లు విరివిగాఉన్న ప్రాంతంలో ఉండిన ఈ గ్రామానికి ఈతలపల్లె పేరు ఉండేది. ప్రజలు రోగగ్రస్తులు కావడంవల్ల ఈతలపల్లె ఉన్న ప్రాంతానికి పడమర వూరు కట్టుకుని ఊరట పొందినందున అప్పటి నుండి ఉరుటూరు అనే పేరు కలిగినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. “ఉరు” అంటే గొప్ప , ప్రాశస్త్యం గలిగిన అనే అర్థాలున్నాయి. అందువల్ల ఉరు+ఊరు= ఉరుటిఊరు …

The post ఉరుటూరు గ్రామ చరిత్ర appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%81%e0%b0%9f%e0%b1%82%e0%b0%b0%e0%b1%81/feed/ 0
కడప జిల్లాలో కులాల పేర్లు కలిగిన ఊర్లు http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 17 Jun 2018 12:06:23 +0000 http://www.kadapa.info/?p=8449 కడప జిల్లాలో 48 కులాలను సూచించే ఊర్ల పేర్లున్నాయి. కులాల పేర్లను సూచించే ఆయా ఊర్లలో ఆ కులస్తులే ఉంటారనుకోవడం ఊహే అవుతుంది. కులాల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆసాది – ఆసాదివాండ్లపల్లె (6) ఈడిగ – ఈడిగపల్లె (17) ఉప్పర – ఉప్పరపల్లె (13), ఉప్పరకొట్టాలు ఏకరి – …

The post కడప జిల్లాలో కులాల పేర్లు కలిగిన ఊర్లు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/feed/ 0
కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 10 Jun 2018 07:35:56 +0000 http://www.kadapa.info/?p=8409 కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆలవ – ఆలవలపాడు ఎద్దు – ఎద్దులఏనె ఎనుము – ఎనుముల చింతల ఏనుగు – అనిమెల కాకి – కాకులవరం కొంగ – కొంగలవీడు కోతి …

The post కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/feed/ 0
ముస్లింల పేర్లు కలిగిన ఊర్లు http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b1%82-%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b1%82-%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 18 Jul 2015 15:04:18 +0000 http://www.kadapa.info/?p=6058 కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, అసఫ్ జాహీ, హైదర్ అలీ, టిప్పు సుల్తాను ప్రభువుల పరిపాలనా కాలాల్లో ఇస్లాం మతం, జాతుల వ్యాప్తీ, ఉర్దూ భాషా వ్యాప్తం జరిగినాయి. (కడప జిల్లాలో మహమ్మదీయ రాజ్య స్థాపన వివరాలకు చూడండి Ibid 100-113). 1961 జనాభా లెక్కల ప్రకారం కడప జిల్లాలో 1,87,945 మంది మహమ్మదీయులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం …

The post ముస్లింల పేర్లు కలిగిన ఊర్లు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%89%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b1%82-%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/feed/ 0
చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 11 Apr 2015 16:49:55 +0000 http://www.kadapa.info/?p=5836 కడప జిల్లాలో వివిధ రకాలయిన చెట్ల పేర్లను సూచించే 131 ఊర్లు ఉన్నాయి. ఈ 131 ఊర్లూ 57 రకాల చెట్టూ చేమల పేర్లు కలిగి ఉండడం ఆసక్తికరమైన విశేషం.  అత్తి: అత్తిరాల అనుము: హనుమనగుత్తి ఇప్ప: ఇప్పట్ల, ఇప్పపెంట లేదా ఇప్పెంట ఈదు: ఈదులపల్లె, ఈదుళ్ళపల్లె ఊడవ: ఊడవగండ్ల ఏపె: ఏప్పిరాల, ఏపిలమిట్ట, ఏపిలవంకపల్లె ఒడిశ: ఒడిశలగొంది కనుము: కనుపర్తి కలే: కలికిరి కానుగ: గానుగపెంట గార: గారాలమడుగు గురిగింజ: గురిగింజకుంట గొట్టి: గొట్లమిట్ట గోనుమాకు: …

The post చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/feed/ 0
చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f/ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f/#respond Thu, 15 Jan 2015 01:04:42 +0000 http://www.kadapa.info/?p=5224 కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని చెరువు , గ్రామంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం చింతకుంట గ్రామ పురాతన  చరిత్రకు, గతంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక  వైభవానికి  తార్కాణంగా నిలుస్తున్నాయి. చెన్నకేశవ ఆలయం జనమేజయుని కాలంలో నిర్మించబడిందని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ ఆలయ వాస్తు, నిర్మాణ రీతులను పరిశీలిస్తే ఈ ఆలయం విజయనగర రాజులకాలంలో 13,14 శతాబ్దాల కాలంలో నిర్మించ బడినట్లుగా దాఖలాలున్నాయి …

The post చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f/feed/ 0
సిద్ధవటం మండలంలోని గ్రామాలు http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Tue, 01 Apr 2014 08:08:38 +0000 http://www.kadapa.info/telugu/?p=3166 సిద్ధవటం మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post సిద్ధవటం మండలంలోని గ్రామాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
గోపవరం మండలంలోని గ్రామాలు http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%8b%e0%b0%aa%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%8b%e0%b0%aa%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#comments Sun, 30 Mar 2014 05:30:03 +0000 http://www.kadapa.info/telugu/?p=3161 గోపవరం మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post గోపవరం మండలంలోని గ్రామాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b1%8b%e0%b0%aa%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 1
బద్వేల్ మండలంలోని గ్రామాలు http://www.kadapa.info/badvel-villages/ http://www.kadapa.info/badvel-villages/#respond Sat, 22 Mar 2014 02:46:00 +0000 http://www.kadapa.info/telugu/?p=3159 బద్వేల్ మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post బద్వేల్ మండలంలోని గ్రామాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/badvel-villages/feed/ 0
అట్లూరు మండలంలోని గ్రామాలు http://www.kadapa.info/atlur-villages/ http://www.kadapa.info/atlur-villages/#respond Thu, 20 Mar 2014 15:02:47 +0000 http://www.kadapa.info/telugu/?p=3164 అట్లూరు మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post అట్లూరు మండలంలోని గ్రామాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/atlur-villages/feed/ 0